Breaking News : పెన్షన్ కోసం ఇంటికి పిలిచి మహిళను రేప్ చేసిన ఎమ్మెల్యే…షాక్ లో సీఎం

250

సమాజంలో ఆడపిల్ల ఒంటరిగా ఉంటె చాలు ఆమె మీద అత్యాచారం చెయ్యాలని చూసే మగాళ్లు అడుగడునా ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవర్ని అత్యచారం చేస్తాడో తెలియదు కాబట్టి ఆ మృగాళ్ల బారి నుంచి అమ్మాయిలను కాపాడలేకపోతున్నారు. పోలీసులు ఎంత భద్రత కల్పించిన కూడా ఈ అత్యాచారాలను ఆపలేకపోతున్నారు.మాములు ప్రజలు అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రజలను కాపాడాల్సిన వాళ్ళే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక మహిళను అత్యాచారం చేశాడు. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు అసలేమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Mohinder Goyal

ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌ పోలీసు స్టేషన్‌ పరిధికి చెందిన 40 యేళ్ళ మహిళకు కొన్నెల్ల కిందట భర్త చనిపోయాడు. ఈమె భర్తకు స్థానిక ఎమ్మెల్యే మొహిందర గోయల్ పరిచయం. ఆ పరిచయంతో తన భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ మంజూరు చేయాలని బాధిత మహిళ ఎమ్మెల్యేను సంప్రదించింది.దీంతో గోయల్ ఆ మహిళను ఇంటికి పిలువగా ఆమె ఒక్కటే ఇంటికి వెళ్లింది. అప్పుడు తన పడక గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ‘2008లో నా భర్త చనిపోయాడు. గత ఏడాది డిసెంబర్‌లో పెన్షన్‌ విషయమై ఎమ్మెల్యేను కలిశాను. దీంతో ఇంటికి రావాల్సిందిగా ఆయన సూచించాడు. ఇంటికి వెళ్లిన నాపై ఎమ్మెల్యే అత్యాచారం జరిపాడు’ అని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నెలరోజులకు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన తనపై మోహిందర్‌ మరోసారి అత్యాచారం జరిపాడని, దీంతో తాను అప్పట్లో స్థానిక పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే, జరిగిన తప్పునకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాడని దీంతో విషయాన్ని క్లిష్టతరం చేయడం ఇష్టంలేక తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని పేర్కొంది. కానీ గత నెలలో ఎమ్మెల్యే సోదరుడు తనను బెదిరిస్తూ తనకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వాట్సాప్‌కు పంపాడని, ఎమ్మెల్యే అఘాయిత్యం గురించి బయటకు చెబితే వాటిని సోషల్‌ మీడియాలో సర్కులేట్‌ చేస్తానని హెచ్చరించాడని, దీంతో పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. దీంతో పోలీసులు సేకు నమోదు చేసి బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి కోర్టుకు సమర్పించనున్నారు.చూశారా ఈ ఎమ్మెల్యే ఎంతటి పని చేశాడో. ప్రజలను కాపాడాల్సిన వాళ్లే ఇలా చేస్తే ఎలా చెప్పండి. మరి మహిళను అఘాయిత్యం చేసిన ఈ ఎమ్మెల్యే ఘటన గురించి అలాగే ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అలాగే ఇలా ఆడవారి మీద పడి అత్యచారాలు చేసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.