ఛీ..ఛీ.. మెట్రో స్టేషన్‌లో జంట పాడుపని.. బహిరంగంగానే కానిచ్చారు..! వీడియో

262

కామాతురానాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు. అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి తమ చుట్టూ ఏముందో కూడా తెలియదు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారు. ఆ మధ్య హైదరాబాద్ మెట్రో రైలులో యువతీ యువకులు ముద్దులు పెట్టుకున్న ఘటన ఎంత హల్చల్ చేసిందో మనమందరం చూశాం. సిసి కెమెరాలో అంతా రికార్డ్ అయ్యి ఏకంగా వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు మెట్రో స్టేషన్ లో మరొక ఘటన చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

Image result for metro romance hyderabad

జూలై 18వ తేదీన మధ్యాహ్నం 2.22 గంటలకు ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్‌లో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఓ జంట విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొన్నారు. తాము బహిరంగ ప్రదేశంలో ఉన్నామని తమను సీసీ కెమెరాల కళ్లు కనిపెడుతున్నాయనే ద్యాస లేకుండా నగ్నంగా మారిపోయి పని కానిచ్చేశారు. అయితే ఆ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఆ కెమెరాలను పర్యవేక్షించే సీసీటీవీ ఫీడింగ్ రూమ్‌లో ఆ దృశ్యాలు ఓ టీవీ తెరపై అదే సమయంలో ప్రసారమయ్యాయి. అయితే దీని మీద ఏ అధికారి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ వీడియో బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ వీడియో బయటకు వస్తే అమ్మాయి జీవితం నాశనం అవుతుందని అధికారులు అలోచించి ఈ శృంగార వీడియో బయటకు రాకుండా చూశారు.

ఈ క్రింద వీడియో చూడండి

కానీ అందరు అధికారులు ఒకేలా ఉండరు కదా. సీసీటీవీ ఫీడింగ్ రూమ్‌లో వీడియో ప్లే అయినప్పుడు విధుల్లో ఉన్న ఓ ఉద్యోగి ఎవరో ఆ దృశ్యాలను తన ఫోన్లో బంధించారు. ఆ తరువాత ఆ వీడియోను పలు పోర్న్ వెబ్‌సైట్లలోకి అప్‌లోడ్ చేశారు. దీంతో కొద్ది రోజుల్లోనే కొన్ని లక్షల మంది ఆ వీడియోను చూశారు. అయితే ఇలా తమ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ఓ వీడియో అలా పోర్న్ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవడం పట్ల ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) స్పందించింది. ఈ ఘటనకు కారణమైన మెట్రో రైల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు అజద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశామని డీఎంఆర్‌సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ తెలిపారు. ఇక ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు ఇలాంటి అసభ్యకర పనులకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. దయచేసి ప్రయాణికులు విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు..చూశారుగా ఈ జంట ఎంతటి పనిచేశారో.