వైరల్ వీడియో: చనిపోయిన కాకితో మరో కాకి శృంగారo..

997

మనం ఇప్పటి వరకు ఎన్నో జీవ రాశుల మీద పరిశోదన చేసిన వాళ్ళను చూశాం.కుక్కలా మీద పిల్లుల మీద చేపల మీద ఇలా రకరకాల జీవ రాశుల మీద పరిశోదనలు చేసిన వారిని చూశాం.కానీ కాకుల మీద పరిశోదన చేసిన వారిని ఎక్కడైనా చూశారా.కాకుల మీద పరిశోధన అనేది మీరు కొత్తగా వినొచ్చేమో కానీ ఒక పరిశోధకురాలు కాకులపై పరిశోధన చేస్తూ ఉన్నారు. అయితే కాకుల్లో ఒక లక్షణం ఉంటుంది. ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి వాలుతాయి. మనం కూడా తరుచుగా ఈ పదాన్నిఉపయోగిస్తుంటాం.అయితే ఇలా వాలడం వెనుక ఉన్న ఒక అంతరంగాన్ని ఆమె కనుగొన్నది.మరీ ఆమె పరిశోధన ద్వారా తేలిన విషయం ఏమిటో తెలుసుకుందామా.

Image result for crow romance

 

పరిశోధనలో తేలింది ఏమిటంటే కాకులు మనం అనుకున్నంత మంచివి కావంటా. తోటి కాకి చనిపోతే బాధలో ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కాకులు మాత్రం అందుకు విరుద్ధం. తోటి కాకి చనిపోయిన కూడా తమ రాసక్రీడ కొనసాగిస్తాయంటా.విచిత్రంగా ఉన్నా ఇది నిజం.కాకుల మీద పరిశోదన చేసిన ‘కైలీ స్విఫ్ట్’ అనే పరిశోధకురాలు చెప్పింది.ఈమె కాకులు ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టింది.ఇక రోజూ కాకులను గమనించడమే ఈమె పని. ఈ క్రమంలో ఒక చెట్టు కింద చనిపోయిన ఉన్న కాకిని చూసింది. దాన్ని గమనిస్తూ ఉంది. ఇక దాన్ని ఇతర కాకులు వచ్చి ఎలా తీసుకెళ్తాయో చూడాలనుకున్నది స్విఫ్ట్.అయితే చనిపోయిన ఆ కాకి దగ్గర వాలిన కాకుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిన కాకి దగ్గరకు మొదట వచ్చిన ఒక కాకి దాంతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించింది. తర్వాత వచ్చిన మరో కాకి కూడా అలాగే చేసేందుకు ప్రయత్నించింది.

Image result for crow romance

మొదట వచ్చిన కాకి ఎలా అంటే అలా ప్రవర్తించడం వల్ల మిగతా కాకులు దాన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. కానీ అది అస్సలు ఏ కాకిని లెక్కచేయలేదు. చనిపోయిన కాకిని ముక్కుతో పొడిచింది. దీంతో పక్కనున్న కాకులు మొత్తం దాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించాయి.స్విఫ్ట్ తన బ్లాగ్ లో కాకులకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించింది. “దాదాపు 4 శాతం కాకులు ఇలా పరాయి కాకి చనిపోయినప్పుడు ప్రవర్తిస్తుంటాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ సమయంలో అవి చనిపోయిన కాకితో కూడా సెక్స్ చేస్తుంటాయి. ఇక 24 శాతం కాకులైతే చనిపోయిన కాకి వద్దకు వచ్చి దాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. దాన్ని లాగుతాయి. చనిపోయిన కాకి వద్దకు వెళ్లి బాధపడతాయి కూడా అని పేర్కొంది.ఇదేనండి కాకుల మీద పరిశోదన చేసిన ఆమె కనుగొన్న ఒక కొత్త విషయం.వింటుంటే మీకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది కదూ.మరి ఈమె కనిపెట్టిన ఈ విషయం మీద అలాగే కాకుల మీద వాటి జీవన విధానం మీద మనుషులకు కాకుల మీద ఉండే ఫీలింగ్ మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.