కేంద్రం షాకింగ్ న్యూస్: డిసెంబరు 21 నుండి ఐదు రోజులు బ్యాంకులు మూసివేత

451

మనకు ఏ ఆర్థిక లావాదేవీలు అవసరం ఉన్నా మనం వెంటనే వెళ్ళేది బ్యాంక్ కు.డబ్బు వెయ్యాలన్నా డబ్బు తీసుకోవాలన్నా కూడా చాలా మంది వెళ్ళేది బ్యాంక్ కే. అయితే మీకు ఏమైనా అత్యవసర ఆర్ధిక లావాదేవీలు ఉంటె వెంటనే బ్యాంక్ కు వెళ్లి చూసుకోండి.రేపు చూద్దాంలే అని నెగ్లెట్ చెయ్యకండి.ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఐదు రోజుల పాటు బ్యాకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.మీకేవైనా బ్యాంకు పనులుంటే ఈ రోజే చేసుకోండి. లేదంటే డిసెంబర్ 21 నుంచి వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి.అయితే బ్యాంక్ లు ఎందుకు మూతపడనున్నాయో మీకు తెలుసా..చెబుతా వినండి.

Related image

యూనియన్ బ్యాంకు అధికారులు ఈ నెల అంటే డిసెంబర్ 21 న బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కి కారణం స్కేల్ IV లో ఉన్న అధికారుల జీతాల కోసం చేస్తున్నారు. ఇక డిసెంబర్ 26 న భారతదేశం అంతటా బ్యాంక్ ఫోర్స్ ద్వారా మరొక సమ్మె కాల్ ఉంటుంది. కనుక మీరు బ్యాంక్ సంబంధిత పనుల్లో ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లయితే, అది 21 కి ముందు జరిగేలా చూసుకోండి.డిసెంబరు 21 (శుక్రవారం, డిసెంబర్ 22), డిసెంబర్ 23 (ఆదివారం), డిసెంబరు 25 (క్రిస్మస్) మరియు డిసెంబరు 26 మొదలగునవి అన్ని రోజులు అయినా సంభవిస్తాయి. డిసెంబర్ 24 (సోమవారం) మినహా భారతీయ బ్యాంకు సమ్మె.

అందువల్ల, ఆఫ్ లైన్ బ్యాంకింగ్ సేవలు దేశవ్యాప్తంగా సర్వర్ తీవ్రంగా హ్యాంగ్ అవుతుంటాయి. డిసెంబర్ 21 న కాల్ సమ్మె చేసిన డిమాండ్ల ప్రకారం,స్కేల్ VII వరకు ఉన్న అధికారులకు, NPS రద్దు చేయడం,అలాగే 5 రోజులు బ్యాంకింగ్ సేవలను నిలిపివేయడం ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కనుక రాబోయే 5 రోజులు బ్యాంకు సెలవులు ఉండచ్చు.కాబట్టి వెంటనే లావాదేవీలు జరుపుకొండి. రెండు రోజుల తర్వాత చూసుకుందాం అనుకున్నా వీలుండదు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బ్యాంక్ సేవల గురించి అలాగే వారు చేస్తున్న సమ్మె గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.