వ‌క్షోజాలు పెద్ద‌విగా ఉంటే అది పెద్ద‌గా ఉంటుందా..

1161

చాలా మంది పురుషులు అమ్మాయిని చూడ‌గానే ఆమె వ‌క్షోజాల‌ను చూస్తారు… అమ్మాయి వ‌క్షోజాల‌ను చూసి ఆమె ఎంత అందంగా ఉంది అని అంటారు… అయితే పురుషుని మెద‌డు ముందు అలా వ‌క్షోజాల‌ను చూసేలా ఆక‌ర్షిస్తుంది. అయితే కామోద్రేకం క‌ల‌గ‌డానికి కూడా ఈ వక్షోజాలు పురుషున్ని ప్రేరేపించేలా, అమ్మాయిల‌కు ఓ ఆయుధం అని చెప్పాలి.. అందుకే వ‌క్ష‌సంప‌ద ఎంత ఉంటే ఆ మ‌హిళ అంత కొంగుచాటున భ‌ర్త‌ను ఉంచుకుంటుంది అంటారు పెద్ద‌వారు.

Image result for big chest aunty

ఇక పెద్ద వ‌క్షోజాలు చిన్న వ‌క్షోజాల గురించి అనేక అనుమానాలు ఉంటాయి… ఈ అనుమానాలు కాస్త నివృత్తి చేసుకుందాం.. ఇక పెద్ద వ‌క్షోజాలు ఉంటే ఎక్కువ పాలు పిల్ల‌ల‌కు వ‌స్తాయి అని, చిన్న‌వ‌క్షోజాలు ఉంటే త‌క్కువ పాలు వ‌స్తాయి అని చాలా మంది న‌మ్ముతారు.. ఇదే అంద‌రికి చెబుతారు.. అయితే ఇందులో ఏ మాత్రం వాస్త‌వం లేదు.. చిన్న‌వి అయితే త‌క్కువ పాలు వ‌స్తాయి అనుకుంటే బిడ్డ‌ల‌కు కూడా వ్య‌త్సాసం రావాలి.. అలాంటిది ఏమీ లేదు ఇది కేవ‌లం అపోహ మాత్ర‌మే అని అంటున్నారు డాక్ట‌ర్లు.Image result for big chest aunty

వ‌క్షోజాల‌లో పాల‌ను ఉత్ప‌త్తి చేసే గ్రంధులు ఉంటాయి అవి ఎవ‌రికి అయినా స‌మానంగా ఉంటాయి.. 18 నుంచి 20 గ్రంధులు ఉంటాయి.. పెద్ద వ‌క్షోజాల‌కు ఎక్కువ, చిన్న‌వ‌క్షోజాల‌కు త‌క్కువ అని ఈ మిల్క్ గ్రంధులు ఏమీ ఉండ‌వు.. అంద‌రికి ఒకేలా ఉంటాయి..కేవ‌లం ఈ లావు చిన్న అనే భేదం వారు తినే ఆహారం అలాగే వారికి ఉన్నా ఫ్యాట్ బ‌ట్టీ ఉంటుంది. ఆమె కొవ్వు ప‌దార్ధాలు ఎక్కువ‌గా తింటే ఆమె వ‌క్షొజాలు పెద్ద‌విగా ఉంటాయి..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే ఈస్ట్రోజ‌న్ ఎక్కువ ఉత్ప‌త్తి అయినా ఇలాగే పెద్ద‌విగా ఉంటాయి.. అంతే కాని ఎటువంటి వ్య‌త్యాసాలు ఉండ‌వు అని అంటున్నారు వైద్యులు. చూశారుగా పెద్ద వ‌క్షోజాల‌కు చిన్న వ‌క్షోజాల‌కు మ‌ధ్య భేదం.. అలాగే ఆమె ఇచ్చే పాల‌లో కూడా ఎటువంటి డిఫ‌రెన్స్ ఉండ‌దు.. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.