రోబోలతో వ్యభిచారం చేయించాడు చివరికి దిమ్మతిరిగే షాక్

678

ప్రపంచీకరణ ప్రభావం ప్రస్తుత మానవ సంబంధాలను అత్యంత యాంత్రికంగా మార్చేస్తున్న తరుణంలో.. రాబోయే రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధాలు యాంత్రికతకే పరిమితమవనున్నాయి. ఇప్పటికే శక్తి సామర్థ్యాల్లో తనను మించిన మెషీన్లను, రోబోటిక్స్ ను తయారు చేసుకున్న మానవుడు.. ఆఖరికి పడక సుఖాన్ని కూడా రోబోల ద్వారా పొందడానికి సిద్దమవుతున్నాడు.రోబోలతో ఫ్యాక్టరీలో, ఇళ్లలో పనులు చేయించుకోవడమే కాదు.. పడక సౌఖ్యం కోసం కూడా వాటిని ఉపయోగించే రోజులు వచ్చేశాయి. మనదగ్గర లేకపోవచ్చు గానీ విదేశాల్లో వాటిని శృంగార అవసరాలను తీర్చుకోవడానికి కూడా వినియోగిస్తున్నారు. అయితే ఈ రోబోలను తయారుచేసే కంపెనీలకు ఇప్పుడు ఒక పెద్ద షాక్ తగిలింది. మరి ఆ విషయం గురించి తెలుసుకుందామా.

Image result for roboo

అచ్చం మనిషిలా వుండే మహిళా రోబోలకు ఇప్పుడు హాంగ్‌కాంగ్‌, యూఎస్‌లో డిమాండ్ పెరుగుతోంది. మనుషుల కంటే రోబోలే అత్యుత్తమంగా వ్యవహరిస్తాయని.. మానవ సంబంధాల్లో సాధ్యం కాని సెక్స్ రీతులను సైతం ఈ సెక్స్ రోబోల ద్వారా అనుభవించవచ్చునని చెబుతున్నారు. సురక్షితమైన సెక్స్ తో పాటు అత్యంత క్రియేటివిటిగా సెక్స్ ద్వారా అనుభూతి చెందాలనుకునే వారికి వీటిని మించినవేమి లేవని అంటున్నారు. ఐతే ఈ రోబోలతో శృంగార వాంఛలను తీర్చుకునేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. దీన్ని కనిపెట్టిన ఓ కంపెనీ ఏకంగా రోబోలతో వ్యభిచారం చేయించడానికి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా భారీగా డబ్బు ఖర్చు పెట్టి మహిళా రోబోలను తయారు చేసి వ్యభిచార కేంద్రాన్ని నెలకొల్పాలని ప్లాన్ చేస్తోంది.ఇప్పటికే రోబోలతో శృంగార వాంఛలను తీర్చుకుంటూ వుండటంతో వాటికి విపరీతంగా గిరాకీ పెరుగిపోతోందట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మరోవైపు ఈ రోబోలను చాలా అందంగా తీర్చిదిద్దడమే కాకుండా అవి శృంగార సమయంలో మసలుకుంటున్న విధానం కూడా పురుషులను తృప్తి పరుస్తుండటంతో అక్కడ వాటికి గిరాకీ పెరుగుతోందట.కానీ ఇలా మహిళా రోబోలను పెద్దఎత్తున తయారుచేసి ప్రజల్లోకి వదలాలని కంపెనీ ఆలోచన చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందట. మానవ సమాజంలో ఇటువంటి ప్రయోగాలు వైపరీత్యాలకు దారి తీస్తాయని తక్షణమే అలాంటి ప్రణాళికను నిలుపుదల చేయాలని అంటున్నారట. మరి సదరు కంపెనీ ఏం చేస్తుందో చూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. రోబోలతో సెక్స్ చేస్తున్న యువత గురించి అలాగే వీటిని తయారుచేసే కంపెనీల మీద అలాగే ఇలా రోబోలతో సెక్స్ చేసి సుఖం పొందితే భవిష్యత్ ఎలా ఉంటుంది. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పందు.