రాత్రికి రాత్రే బుద్ధుడి తల మొలిచింది…ఏకంగా అద్భుతం చూపించింది

630

ప్రాచీన భారతదేశంలో పుట్టి అహింహో పరమో ధర్మహా అంటూ బౌద్ద మతాన్ని విశ్వ వ్యాప్తం చేసిన మహనీయుడు గౌతమ బుద్ధుడు.మహారాజు అయినటువంటి సిద్దార్థుడు ఒక బౌదిచెట్టు కింద జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా మారుతాడు.తను నమ్మినా అహింస సిద్దాంతాన్ని మనసా వాచా అందరికి తెలిసేలా ప్రచారం చేసిన సంగతి మన అందరికి తెలిసినదే.రాచారీకంలో పుట్టి ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపి యుక్త వయసు వచ్చే నాటికి బుద్ధుడిగా మారిపోయాడు.కేవలం 29 ఏళ్ల వయసులో బుద్ధుడిగా మారాడు.ఒక్క భారత్ లోనే కాదు నేపాల్ చైనా టిబెట్ మలేషియా బర్మా సింగపూర్ శ్రీలంక వంటి దేశాలలో బౌద్ద మతం విస్తరించి ఉంది.అయితే ఇప్పుడు బుద్దుడి గురించి మీకొక విషయం చెప్పబోతున్నాను.ఒక గ్రామంలో చెట్టు నుంచి బుదుడి తల ప్రత్యక్షమయ్యింది.ఆశ్చర్యకరంగా ఉందా.కానీ అది నిజం.మరీ ఆ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for buddha head in tree

అయితే ఇటీవలే బీహార్ లో ఒక విచిత్ర ఘటన చోటు చేసుకుంది.గయపట్నానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.గయా పట్నానికి బౌద్ద మతానికి ఎంతో విశిష్టత ఉంది.గయా పట్నంలో ఉన్న చెట్టు కిందే బుద్దునికి జ్ఞానోదయం అయ్యింది.అయితే గయాపాట్నానికి దగ్గార్లో ఉన్న ఊరిలో కూడా ఒక బారీ వృక్షం ఉంది.ఆ వృక్షానికి వందల ఏళ్ల వయసు ఉంటుంది.ఆ వృక్షం యొక్క వేర్లు బయటకు కనపడుతూ ఒక దానికిఒకటి పెనవేసుకుని ఉంటాయి.అయితే కొన్నాళ క్రితం వరకు ఆ చెట్టును ఎవరు పట్టించుకునే వారు కాదు.కేవలం బౌద్ద మతస్తుల అలజడి తప్పా మరెవరి ఊసు ఆ ఊరిలో వినిపించేది కాదు.

Image result for buddha head in tree
కానీ ఒకసారి ఆ చెట్టు మద్యలోనుంచి బుద్దుడి తల ప్రత్యక్షమవడంతో ఊరు ఊరంతా షాక్ అయ్యారు.చెట్టు వేర్ల మద్యలోనుంచి ఆ చెట్టులో కలిసిపోయి ఉన్న ఆ బుద్దుడి మొహాన్ని చూసి అందరు షాక్ అయ్యారు.అయితే రాత్రికి రాత్రి ఇది ఎలా సాద్యం అని అందరు తలలు పట్టుకున్నారు.అయితే ఈ విషయం బయటకు రావడానికి కారణం ఒక ఫోటో గ్రాఫర్.ఆ సమయంలోనే ఆ ఊరికి వెళ్ళిన ఒక అమెరికా ఫోటో గ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశాడు.ముందు ఇది ఏమిటా అని చూశాడు.కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది బుద్దుడి తల అని అర్థం అయ్యి ఫోటో తీశాడు.ఆ విషయం గ్రామస్తులను అడిగాడు.ఇలా ఎప్పుడు కనిపించలేదు.మేము కూడా చూడడం ఇదే మొదటిసారి అని చెప్పాడు.

అయితే వీటన్నిటిని మించిపోయే అధ్బుతం మరొకటి చోటు చేసుకుంది.అదేమిటి అంటే..నాథ్ రామ్ అనే బాలుడు పుట్టి మూగవాడు.అయితే చెట్టులో నుంచి బుద్దుడి మొహం వెలసింది అని తెలిసి దానిని చూడటానికి ఇతనిని తీసుకుని వాళ్ళ నాన్న వచ్చాడు.అక్కడికి వెళ్ళాకా చెట్టులో ఉన్న ఆ బుద్దుడి మొహాన్ని చేతితో తాకడు నాథ్ రామ్.పుట్టినప్పటి నుంచి ఒక్క మాట మాట్లాడని ఆ చిన్నారి ఎవరో నేర్పినట్టు బౌద్ద మత శ్లోకాలు గీతాలన్నీ ఆలపించాడు. అందరిని పేరు పేరుతో పిలిచి గ్రామస్తులను ఆశ్చర్యపోయేలా చేశాడు.దాంతో ఆ గ్రామం ఆచెట్టు నాథ్ రామ్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.ఇప్పుడు ఆ చెట్టు ఉన్న ప్లేస్ దివ్య క్షేత్రం అయ్యింది.నాథ్ రామ్ ను బుద్ధుడి ప్రతి రూపంగా భావిస్తూ అతనిని ఆరాదిస్తున్నారు.విన్నారుగా చెట్టు లోనుంచి బుద్దుడి తల వచ్చిన విషయం గురించి.మరీ ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు.అలాగే బౌద్ద మతం గురించి గౌతమ బుద్దుడి గురించి అతను చెప్పిన నీతి విషయాల గురించి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి.