ఇక్కడ పెళ్లి కూతురి బట్టలు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ ఇప్పేస్తారు ఆ తరువాత

301

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం.మన ప్రపంచములో ఎన్నో మతాలూ ఉన్నాయి.ఆయా మతాలకు సంబంధించి పెళ్లి జరిగే పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి.అయితే ఎవరు ఎలా సెలెబ్రేట్ చేసుకున్న కొంచెం పద్దతిగానే ఉంటాయి.కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఒక పెళ్లి ఆచారం గురించి వింటే షాక్ అవుతారు.పెళ్ళైన తర్వాత శోభనం గదిలో పెళ్లికూతురు బట్టలను పెళ్ళికొడుకు స్నేహితులు వచ్చి విప్పేస్తారు.ఆశ్చర్యపోకండి.ఈ ఆచారంలో ఇంకా చాలా దరిద్రం ఉంది.మరి ఆ ఆచారం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఈ క్రింది వీడియో చూడండి

చైనాలో నోహన్ అనే ఆచారం ఉంది.ఇది పెళ్ళికి సంబంధించింది.ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా దంపతులను శోభనం గదిలో రకరకాలుగా ఆటపట్టిస్తారు.అంతేకాకుండా పెళ్లి కూతురిని బాగా ఏడిపిస్తారు.అయితే ఇప్పుడు ఈ ఆచారం యొక్క పూర్తీ అర్థం మారిపోయింది.పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకును బలవంతంగా పక్కకు లాక్కెళ్లడం ఆ తర్వాత పెళ్లికూతురు మీద పడి అసభ్యంగా ప్రవర్తించడం చేస్తారు.పెళ్లి కూతురు ఏడుస్తుంది.గట్టిగ అరుస్తుంది.అయినా ఎవరు పట్టించుకోరు.ఆ తర్వాత చివర్లో ఎవరో ఒకరు వచ్చి ఆమెను కాపాడుతారు.అయితే ఈ ఆచారం ఇంతటితో ఆగిపోదు.నెక్స్ట్ ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు.ఈ ఆచారం ప్రకారం పెళ్ళైన జంట అందరి ముందు సెక్స్ చేసి చూపించాలి..పెళ్ళికొడుకు స్నేహితులు శోభనం గదిలోకి వచ్చి పెళ్లికూతురు బట్టలు విప్పేస్తారు.అమ్మాయిలు వద్దని చెప్పినా బలవంతగా ఆమె బట్టలు విప్పేసి నగ్నంగా నిలబెడతారు.ఈ విదంగా ఇక్కడ మహిళలను లైంగికంగా వేధిస్తారు.

Image result for wife and husband

ఇదంతా జరుగుతున్నా పెళ్ళికొడుకు చూస్తూ ఉంటాడు తప్ప ఏమి చెయ్యడు.ఎందుకంటే ఇది ఆచారం అంటారు.ఇదే వాళ్ళ ఆచారం.ఇక్కడ అమ్మాయిల పట్ల ఎంత దారుణంగా వ్యవహరిస్తారో చెప్పేందుకు ఇది ఉదాహరణ.ఈ విషయం విన్న వాళ్ళు ఆడవాళ్లను సెక్సువల్ గా హెరాస్ చెయ్యడం ఆచారం ఏంటని కొందరు అంటున్నారు.చూశారుగా ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఎంత వింత ఆచారాలు ఉన్నాయో.పొరుగు దేశాలను చూసి అంత మన దేశం అభివృద్ధి చెందడం లేదని బాధపడటం కన్నా పొరుగు దేశంలో ఉన్న ఇంత నీచమైన ఆచారం మన దేశంలో లేనందుకు సంతోషపడుదాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.పైన చెప్పిన ఆచారం గురించి అలాగే ఇలా వింత ఆచారాలను పాటించేవాళ్ల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.