నా అత్త దగ్గరుండి మరీ నా భర్తతో సెక్స్ చేయించేది.. ఈ మహిళ చెప్పింది వింటే కళ్ళలో నీళ్లు తిరగడం ఖాయం

1356

పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి. కానీ కొందరికి అది ఒక నరకంగా మారుతుంది. ముఖ్యంగా మతిస్థిమితం సరిగ్గా లేని వారిని పెళ్లి చేసుకున్న వారి జీవితం అయితే చెప్పనక్కర్లేదు. అలా ఒక మతిస్థిమితం సరిగ్గా లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆమె పేరు సన్నీ యాంజిల్. ‘వింగ్స్’ పుస్తకంతో ప్రపంచ మీడియాను ఆకట్టుకుంటున్న సన్నీ యాంజిల్ అనే మహిళ తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుగులను బయటపెట్టింది.

Image result for wife and husband

‘‘అజయ్ అనే మతిస్థిమితం లేని వ్యక్తితో నాకు బలవంతంగా వివాహం జరిపించారు. పెళ్లి రోజు రాత్రి నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సెక్స్ చేయించారు. అజయ్‌కు సెక్స్ అంటే ఏమిటో తెలీదు. అతడి తల్లి పోర్న్ వీడియోలు చూపించి సెక్స్ ఎలా చేయాలో చెప్పేది. కిటికీ నుంచి చూస్తూ సూచనలు ఇచ్చేది. ఆ సమయంలో అతను తన దుస్తులు కూడా విప్పేవాడు కాదు. ఎందుకంటే అతనిలో ఏదో భయం ఉండేది. అత్తా, నాకు ఇది ఇష్టం లేదని చెబితే నాకు మనవళ్లు కావాలంటూ దాడి చేసేది. నా భర్త సెక్స్ చేసిన తర్వాత ‘అమ్మా, చేసేశా చాక్లెట్ ఇస్తావా’ అంటూ వెళ్లిపోయేవాడు’’. ఇది నాకే కాదు.. ఇంకా చాలామంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి తల్లిదండ్రులు చాలామంది ఇదే విధంగా అత్యాచారం చేయిస్తున్నారు. పరువు పేరుతో మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. పెళ్లి సమయంలో అజయ్ నాతో మొదటిసారి మాట్లాడినప్పుడు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. పెళ్లికి ఖర్చులవుతాయని అమ్మ చెప్పిందని తెలిపాడు.

Image result for wife and husband

అయితే, ఆ సమయంలో అజయ్ మతిస్థిమితం లేని వ్యక్తి అని నాకు తెలియదు. పెళ్లి తర్వాత ఆ విషయం తెలిసింది. ఆ రోజు మాట్లాడిన మాటలు కూడా తల్లి చెప్పినవే’’ అని సన్నీ తెలిపింది.పెళ్లికి కట్నంగా రూ.9,31,862 లక్షలు, మెర్సిడెస్ కారు తీసుకున్నారని చెప్పింది. సన్నీకి ప్రస్తుతం 40 ఏళ్లు. ఆమె ఇంగ్లాండ్‌లోని సరీ ప్రాంతంలో నివసిస్తోంది. అజయ్ కూడా ఇంగ్లాండ్‌లోనే నివసిస్తున్నాడు. పెళ్లయిన 4 నెలల్లోనే వీరి పెళ్లి పెటాకులైంది. అజయ్ తల్లి సన్నీకి భోజనం పెట్టడం మానేసింది. దీంతో ఆమె ఆసుపత్రిపాలైంది. ఆ తర్వాత కొన్నాళ్లకు అజయ్‌కు విడాకులిచ్చింది. అయితే, సన్నీ ఇప్పటికీ తన భర్తపై ఎటువంటి ఆరోపణలు చేయకపోవడం గమనార్హం. అతను చిన్న పిల్లాడితో సమానమని, అతనికి ఏమీ తెలియదని చెప్పింది. మరే అమ్మాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో ఆమె తన చేదు అనుభవాలను ‘వింగ్స్’ పుస్తకంలో వెల్లడించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సన్నీ యాంజిల్ అసలు పేరు సునీత. భారత సంతతికి చెందిన ఆమె బాల్యం నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంది. ఖాన్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రంగా హింసించేవాడు. ఆ విషయం ఇంట్లోవారికి చెప్పుకోలేక కుంగిపోయిన ఆమెకు యుక్త వయస్సులోనే పెళ్లి చేసి మరో నరకానికి పంపారు. ఆ కష్టాలనే ఆమె తన పుస్తకంలో వివరించింది.ఈ పుస్తకం చదివిన వాళ్ళు బాధపడకుండా ఉండలేకపోతున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. సన్నీ రాసిన వింగ్స్ పుస్తకం గురించి అందులో ఆమె తెలిపిన వివరాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.