BREAKING..ఘోర ప్రమాదంలో యువ గాయని దుర్మరణం

652

సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య చాలా మంది నటినటులు చనిపోతున్నారు.ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.కొందరు సమస్యలు ఎక్కువయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు.ఈ మద్య ఇలా చాలా మంది సినీ ప్రముఖులు చనిపోయారు.ఇటు తెలుగు ఇండస్ట్రీ లో అటు తమిళ ఇండస్ట్రీ లోని అగ్ర నటులు దర్శకులు సింగర్స్ చనిపోయారు.ఇప్పుడు మరొక ప్రముఖ సింగర్ చనిపోయారు.మరి వారు ఎవరో ఎలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for manjusha mohandas

మలయాళ సినీ ఇండస్ట్రీలో మంజుషా మోహన్ దాస్ మంచి సింగర్.సినిమాలలో పాటలు కూడా పాడింది.అయితే ఈమె ఇప్పుడు దుర్మరణం చెందారు.ఒక వారం కిందట మంజూష మోహన్ దాస్ తన స్నేహితురాలు అంజనతో కలసి అంగమలైలో స్కూటీలో ప్రయాణం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారికీ ఎదురుగా వచ్చిన వ్యాన్ వీరిని బలంగా ఢీ కొట్టింది. తీవ్రమైన గాయాలతో మంజూషని ఆసుపత్రిలో చేర్పించారు.

Image result for manjusha mohandas

ఈ రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం చెందింది.స్థానికుల సమాచారం ప్రకారం మంజూష స్కూటీకి ఎదురుగా వచ్చిన వాహనం రాంగ్ రూట్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ నిభందనలని పాటించకపోవడం వలనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.ఐడియా స్టార్ సింగర్ 2009 కార్యక్రమంతో మంజూష సింగర్ గా బాగా పాపులర్ అయింది. ఈ షో కు సింగర్ చిత్ర న్యాయ నిర్ణేతగా ఉండేది.

ఆగష్టు 2 న మంజూష చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మంజూష శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ లో సంస్కృత విభాగంలో డిగ్రీ పొందింది.ఇటివలే కొన్ని సినిమా పాటలు కూడా పాడింది. ప్రియదర్శన్ అనే వ్యక్తితో మంజూష వివాహం జరిగింది. మంజుషాకు ఓ కుమార్తె కూడా ఉంది. మంజూష మరణంతో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.మంచి సింగర్ ను కోల్పోయాం అని మలయాళ సింగర్స్ అసోసియేషన్ నివాళులు అర్పించింది.మనం కూడా ఆమె ఆత్మ శాంతించాలని నివాళులు అర్పిద్దాం.కామెంట్ రూపంలో నివాళులు అర్పిద్దాం.

చంద్ర‌బాబు ఆలోచ‌న ఈ జిల్లాలో క‌రెక్ట్ అవుతుందా