Breaking News.. వ్యభిచారంలో రెడ్ హ్యండెడ్ గా చిక్కిన ముగ్గురు ఎమ్మెల్యేలు

189

దేశంలో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది.దేశంలో రోజుకొక సెక్స్ రాకెట్ బయటపడుతోంది.సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందురు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు.అయితే విచారించాల్సిన విషయం ఏమిటి అంటే ఈ వ్యభిచార గృహాలలో సినిమా తారలు, బుల్లితెర ఆర్టిస్టులు, మోడళ్లు ఉండడం గమనార్హం.ప్రతి రోజు పోలీసుల జరిపే దాడుల్లో ఖచ్చితంగా విటలు పట్టుబడుతున్నారు..ఇప్పుడు ఒక వ్యభిచార గ్యాంగ్ దొరికింది.తాజాగా వ్యభిచార రాకెట్ బాగోతంలో సాక్షాత్తూ ముగ్గురు శాసనసభ్యుల పాత్ర ఉందని తేలింది.

Image result for PROSTITUTE

మరి ఆ వ్యభిచార గ్యాంగ్ గురించి పూర్తీగా తెలుసుకుందామా.అసోం రాష్ట్రంలోని సిల్చార్ పట్టణంలో సంచలనం రేపింది. సిల్చార్ పట్టణంలోని మేహర్ పూర్ ప్రాంతంలోని విహార్ లైన్ లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేసి ఇద్దరు వ్యభిచారిణులను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార రాకెట్ వెనుక బీజేపీకి చెందిన ఇద్దరు శాసనసభ్యులు, ఏఐయూడీఎఫ్ కు చెందిన మరో ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

Image result for PROSTITUTE

దీంతో పోలీసులు బీజేపీ ఎమ్మెల్యేలు అమీనుల్ హఖ్ లస్కర్, కిషోర్ నాథ్, ఏఐయూడీఎఫ్ కు చెందిన నిజాముద్దీన్ చౌదరిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే వీరి బారిలో ఈ ఇద్దరు లేడీసే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నట్టు తెలుస్తుంది.చాలా మంది మహిళలు వీరిని ఆసరగా తీసుకుని వ్యభిచారం చేస్తున్నట్టు తెలిసింది.సిల్చార్ లో వ్యభిచారం చాలా చోట్ల జరుగుతుందని ఈ పట్టుబడిన మహిళలు చెబుతున్నారు.ఈ వ్యభిచార రాకెట్ లో ఎమ్మెల్యేలతోపాటు కొందరు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, న్యాయవాదుల పాత్ర కూడా ఉందని పోలీసులు చెపుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు.వ్యభిచారిణులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని, ఈ వ్యభిచార రాకెట్ కేసులో ముగ్గురు ఎమ్మెల్యేలను విటులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని కచార్ ఎస్పీ రాకేష్ రౌషన్ వెల్లడించారు.ఆ మహిళలు చెప్పిన సమాచారం పట్టుకుని ఇంకా ఎక్కడెక్కడ వ్యభిచారం జరుగుతుందో తెలుసుకుని వారిని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు.మరి ఈ వ్యభిచార గ్యాంగ్ గురించి మీరేమనుకుంటున్నారు. వ్యభిచారంలో హీరోయిన్స్ పొలిటికల్ లీడర్స్ ఉంటున్న విషయం గురించి అలాగే ఈ వ్యభిచారం చేసే వారి గురించి ఏం చేస్తే ఈ వ్యభిచారం అనేది రూపుమాసిపోతుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.