Breaking News : స్వాతి నాయుడు పెళ్లి ఫిక్స్… వరుడు ఎవరో తెలిస్తే షాక్.

485

నటి స్వాతి నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు పోర్న్ స్టార్‌గా గుర్తింపు పొందింది. అడల్ట్ మూవీలతో పాటు పలు నీలి చిత్రాల్లో నటించిందనే గుసగుసలు ఉన్నాయి. పొట్టకూటికోసం, సినీ అవకాశాల కోసం అలా నటించాల్సి వస్తోందని ఆమె స్వయంగా చెప్పారు కూడా. ఇపుడు ఆమెతో మాట్లాడాలన్నా, కలుసుకోవాలన్నా.. మరేదైనా చేయాలన్నా మధ్యవర్తుల ద్వారా కూడా నేరుగా కలుసుకోవాలని కోరింది. ఇందుకోసం ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో తన మొబైల్ నంబర్లను కూడా చెప్పింది. అయితే, ఆమెతో మాట్లాడాలంటే.. ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆమె బ్యాంకు ఖాతా నంబరుతో పాటు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ కూడా వెల్లడించింది. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హితవు పలుకుతోంది.

Image result for SWATHI NAIDU

ఇలా కుర్రాళ్లకు బంపర్స్ ఆఫర్ ప్రకటించిన స్వాతి నాయుడు జీవితంలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి. ఒకానొక సమయంలో తినడానికి తిండి కూడా లేని రోజులు గడిపింది. ఇలా పోర్న్ మీద పడ్డాకనే తన చేతిలోకి డబ్బులు వచ్చాయి. నలుగురు ఆమెను గుర్తించడం జరిగింది. ఇలా చేస్తున్నందుకు తనకు సిగ్గుగా లేదని తన గురించి సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం అని స్వాతినాయుడు చాలాసార్లు చెప్పింది. అయితే ఇప్పుడు స్వాతి నాయుడు తన జీవితంలో మరొక ముందడుగు వెయ్యబోతుంది. ఏమిటా అనుకుంటున్నారా..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

స్వాతినాయుడు పెళ్లి చేసుకోబోతుంది.ఇది ఆమె అభిమానులకు షాకింగ్ విషయమే అని చెప్పుకోవాలి. కానీ ఏం చేద్దాం. తప్పదు కదా.విజయవాడలో ఫిబ్రవరి 23 వ తేదీన నా పెళ్లి అని ఒక వాయిస్ ఓవర్ ను స్వాతి నాయుడు తన ఫేస్ బుక్ పేజీలో విడుదల చేసింది. ఆమె కాబోయే భర్త ఒక బిజినెస్ మ్యాన్ అను సమాచారం. ఈ విషయం విషయం వినగానే ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. స్వాతి నాయుడు రొమాంటిక్ వీడియోలు చూసి చాలా మంది ఆమె అభిమానులు అయ్యారు. మరి పెళ్లయ్యాక ఆమె నటిస్తుందో లేదో అని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. చూడాలి మరి స్వాతి నాయుడు పెళ్లి తరువాత నటిస్తుందో లేదో. మరి స్వాతి నాయుడు పెళ్లి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.