Breaking News : వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన స్వప్న చౌదరి వీడియో చూస్తే షాక్

705

మనం ఊర్లలో రికార్డింగ్ డాన్స్ షోలను చూస్తాం. ఆడవాళ్ళూ డాన్స్ లు చేస్తూ మగవారిని అలరిస్తారు.మగాళ్లు డబ్బులు వెదజల్లుతారు. ఆ డబ్బుల మీదనే ఆ డాన్స్ చేసే అమ్మాయిల జీవితం ఆధారపడి ఉంటుంది.ఎక్కువ డబ్బులు రావాలంటే ఆడవారు ఎక్కువగా అశ్లీలతతో డాన్స్ చెయ్యాలి.అలా ఎంత వాళ్ళ అందాన్ని చూపిస్తే వారికీ అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.అలా చేసే వారిలో స్వప్నా చౌదరి ఒకరు. దేశ వ్యాప్తంగా సప్న చౌదరి గురించి తెలుసు. సప్న చౌదరి గురించి దేశ వ్యాప్తంగా గూగుల్‌లో భారీ ఎత్తును ఈ సంవత్సరం సెర్చ్‌ చేశారు. దాదాపు దశాబ్ద కాలంగా సప్న చౌదరి స్టేజ్‌ షోలు ఇస్తుంది. కెరీర్‌ ఆరంభంలో మొదట రాజకీయ పార్టీలు మరియు ఏదైనా ప్రైవేట్‌ పార్టీల్లో స్టేజ్‌ షోలు ఇచ్చి డబ్బులు సంపాదించిన సప్న మెల్ల మెల్లగా స్టార్‌ క్రేజ్‌ను దక్కించుకుంది. ఆమెకు వచ్చిన క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది. సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేక ఆసక్తితో ఆమెను బిగ్‌బాస్‌లో ఎంపిక చేయించినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి.

Image result for స్వప్న చౌదరి

సప్న చౌదరి ఉత్తరాధిన బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కంటే ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంది. అందుకు సాక్ష్యమే ఆమెను గుగూల్‌లో ఈసారి వెదకడమే అంటూ సినీ వర్గాల వారు చెబుతున్నారు.అప్పట్లో సప్న స్టేజ్‌ పై డాన్స్‌ వేస్తుంటే కొందరు డబ్బులు ఆమెపైకి వేసిరేవారు. అలా మొదలైన ఆమె కెరీర్‌ రోజుకు అప్పట్లో వెయ్యి నుండి అయిదు వేల వరకు సంపాదించేది. ఏ పార్టీ మీటింగ్‌ ఉన్నా, ఏ వేడుక ఉన్నా కూడా ఆమెకు తప్పకుండా పిలుపు అందేది. ప్రస్తుతం సప్న ఆదాయం కోట్లల్లోనే ఉంది. ఈమెకు బాలీవుడ్‌ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. కాని ఈమె మాత్రం స్టేజ్‌ షోలతోనే బిజీ బిజీగా గడిపేస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ మధ్య స్వప్న చౌదరి ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ ఫొటోలో స్వప్న చౌదరి బెడ్ మీద కూర్చుంటే పోలీసులు ఆమెను ఏదో అడుగుతున్నారు. ఈ ఫోటో చూసి చాలా మంది రకరకాల స్టోరీలు అల్లుతున్నారు. అయితే విచారణ జరపగా స్వప్నా చౌదరి గురించి ఒక నిజం బయటపడింది. అదేమిటి అంటే ఆమె వ్యభిచారం కేసులో పట్టుబడింది.ఆమె కోసం చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరకు ఆమె వెళ్తుందని తెలిసింది.అలా ఒకసారి వ్యభిచారం చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పుడు తీసిన ఫోటోనే అది అని నిర్దారణ అయ్యింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. స్వప్నా చౌదరి గురించి అలాగే వ్యభిచారం కేసులో పట్టుబడటం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.