Breaking News: జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు షాక్ లో మోదీ

204

సరిహద్దుల్లో ఉగ్ర మూకల దాడులు కొనసాగుతోన్నాయి. వారి బ‌ల‌గాల‌ని నాశనంచేసిన భార‌త్ పై క‌సి తీరా ప‌గ తీర్చుకోవాలి అని చూస్తున్నారు ఉగ్ర‌వాదులు.. అయితే ఇందుకు సామాన్యుల‌పై గురి పెడుతున్నారు.. నాటి నుంచి నేటి వ‌ర‌కూ పాక్ ఉగ్ర‌వాదులు ఇదే పందా కొన‌సాగిస్తున్నారు, వారిపై దాడులు జ‌రిగితే సామాన్యుల‌ని చంపి వారి ప‌గ తీర్చుకుంటారు, ఇప్పుడు కూడా స‌ర్జిక‌ల్ స్ట్రైక్ జ‌రిగినప్ప‌టి నుంచి పాక్ ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు ఆవేశంతో కోపంతో భార‌త్ పై ర‌గిలిపోతున్నారు.

Image result for jammu and kashmir attacks

కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు పొడుస్తూనే .. విధ్వంసానికి పాల్పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం జమ్ముకశ్మీర్ బస్టాండ్ బాంబును పేల్చారు. ఒక్క‌సారిగా కిక్కిరిసి ఉన్న బ‌స్టాండులో బాంబు పేలింది. ఆ సమయంలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వేచిచూస్తున్నారు. ఈ సమయంలో బాంబును పేల్చివేశారు. పేలుడుతో కొద్దిమంది ప్రయాణికలుు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ తర్వాత బస్టాండ్ సమీపంలో పోలీసులు విసృతంగా తనిఖీలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని .. విచారణ జరుపుతున్నామని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

ఇలాంటి దాడుల‌కు తెగ‌బెడ‌తారు అని తెలియ‌డంతో పోలీసులు ఎంతో జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా ఉగ్ర‌మూక‌లు జ‌మ్మూలో ప్ర‌జ‌ల‌కు టార్గెట్ చేశారు ఈ ప్ర‌మాదంలో 18 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక్క‌డ స్ధానికులే ల‌క్ష్యంగా దాడి జ‌రిగింది అని తెలుస్తోంది. ర‌ద్దీ లేని స‌మ‌యం కాబ‌ట్టి ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు అని చెబుతున్నారు పోలీసులు, ఇక గ్రెనైట్ పేల్చిన బ‌స్సులో కూడా, ప్ర‌యాణికులు త‌క్కువ‌గా ఉన్నారు ఇక బ‌స్టాండ్ లో కేవ‌లం త‌క్కువ‌ బ‌స్సులు మాత్ర‌మే ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప‌దుల సంఖ్య‌లో బ‌స్సులు కూడా పాక్షికంగా ద్వంసం అయ్యాయి అని చెప్పారు అధికారులు…బాంబు దాడితో ఒక్క‌సారిగా ప్ర‌యాణికులు చెల్లాచెదురు అయ్యారు, ఏంజ‌రిగిందో తెలుసుకునేలోపు వారు అంద‌రూ అక్క‌డ నుంచి పారిపోయారు. పోలీసుల ఉన్న‌తాధికారులు అక్క‌డకు చేరుకుని ప‌రిస్ధితిని స‌మీక్షిస్తున్నారు.