నాతో పడుకున్నావ్ కదా ఇప్పుడు వీడు కావాలా…అంటూ ఓ లవర్ పెట్టిన పోస్ట్ చూస్తే కన్నీళ్లే…

962

ఈ మద్య చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.వాళ్ళలో ఎక్కువగా ప్రేమ విఫలం అయినా వాళ్ళే ఉండడం బాధకరం.ఇప్పుడు మరొక ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ఇతని చావు వెనకాలా చాలా కథ ఉంది.అతను చనిపోతు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరిని ఆలోచించేలా చేస్తుంది.అతను ఎందుకు చనిపోయాడు ఏమని పోస్ట్ చేశాడో ఇప్పుడు చెబుతా వినండి.

Image result for naresh suicide for swetha

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల కి చెందిన వ్యక్తి నరేష్.చెన్నై లోని ఓ సాఫ్ట్ వెర్ కంపెనీ లో ఉద్యోగం చేసేవాడు. నాలుగు సంవత్సరాలనుండి “శ్వేతా” అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. చాలా మంది అమ్మాయిల లాగానే ఆ అమ్మాయి కూడా “మా ఇంట్లో ఒప్పుకోరు అని నన్ను లవ్ చేయకు నీ లైఫ్ నువ్వు చూస్కో” అని ఒంటరిగా వదిలేసింది. కానీ ఆ అమ్మాయికోసం పిచ్చివాడు అయ్యేంతలా లవ్ చేసాడు నరేష్.ఆ అమ్మాయి పుట్టినరోజని, కలుద్దామని ఆ అమ్మాయికి ఫోన్ చేసాడు నరేష్. కానీ ఆ అమ్మాయి మాత్రం “మా అన్నయ వస్తున్నాడు, బయటకి వెళుతున్నా, సాయంత్రం కలుస్తా” అని చెప్పింది. సరే అని నరేష్, ఆ అమ్మాయి హాస్టల్ దగ్గర మాల్ కి వెళ్ళాడు. అక్కడ ఆ అమ్మాయిని వేరొకరితో చూసి తట్టుకోలేకపోయాడు.తన లవర్ నడుము మీద చెయ్యి వేసాడు ఆ వ్యక్తి. వాడి చేతుల్ని తన శరీరం మొత్తం తాకేలా ఆ అమ్మాయి వాడి చేతులు పట్టుకుంది. ఇంతక ముందే అతని విషయంలో నరేష్ తో గొడవ అయ్యింది.

Image result for naresh suicide for swetha

కానీ తన ఫ్రెండ్ అని చెప్పేది శ్వేతా. ఎంత ఫ్రెండ్ అయితే అలా ప్రవర్తిస్తారా అని నరేష్ బాధ పడ్డాడు. నిజాయతీగా ప్రేమించే వాళ్ళకంటే కడుపు చేసి వదిలేసే వారినే కొంత మంది అమ్మాయిలు ప్రేమిస్తారని తన ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేసి ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్.ఈ రోజు ఉదయం మంచిర్యాల రైల్వే ట్రాక్ మీద శవమై తేలాడు.అయితే చనిపోబోయే ముందు అతను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరిని కంట తడి పెట్టిస్తుంది.అతను ఏమని పోస్ట్ చేశాడంటే..

Related image

“నాతో పడుకున్నావ్ కదా ఇప్పుడు వీడు కావాలా మీ అక్క కూడా ఆ రంజిత్ గాడితో 5 డేస్ ఉంది.ఫ్రెండ్స్ తో మాట్లాడితే అనుమానిస్తున్నావు.నన్ను బిచ్ అనుకుంటున్నావా? అని అన్నావు కదా.ఇప్పుడు వాడితో తో రొమాన్స్ నాతో రొమాన్స్ రంజిత్ గాడితో మీ అక్క నువ్వు సెక్స్, రొమాన్స్ చేస్తే బిచ్ అనకుండా ఏం అనాలి. నిన్ను ఒకసారి కూడా తప్పుగా తిట్టలే నిన్ను పిచ్చిగా లవ్ చేశా. నీకోసం జాబ్ & కెరీర్ వదులుకున్నా. ఫైనల్ గా నాతో ఆడుకున్నావ్. ఛీ నీలాంటి బిట్చ్ వాళ్ళ వల్లే చాలా మంది బాయ్స్ నరకం చుస్తునారు. బట్ సొసైటీ బాయ్స్ ని తప్పు పడతారు. అమ్మాయిలు ఇలా చేస్తే బాయ్స్ మీద కేసు లు పెట్టి పిచ్చి చేస్తారు మరి అమ్మాయిలు చేస్తే ఎం అనరు. ఇండియా లో బాయ్స్ &గర్ల్స్ ఈక్వల్ అని మరి ఇలా చేస్తే అమ్మాయిలకి ఒక టైపు బాయ్స్ కి ఒక రూల్ ఆ? నీ హాస్టల్ లో నీ ఫ్రెండ్ సంహిత అందరితో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది అని నువ్వు అలా అయ్యావా ? నీకు అదే కావలా.చివరగా…”నా చావుకి కారణం శ్వేతా, కళ్యాణ్, సంహిత.

ఇలాంటి బిట్చ్ ని పెంచిన వాళ్ళ పేరెంట్స్ ఇంకా అమ్మాయిలకు ఇదొక గుణపాఠం కావాలి. ఇది అందరికి చేరేలా షేర్ చేయండి..నన్ను క్షమించండి అమ్మ-నాన్న” అంటూ ఫేస్బుక్ లో నరేష్ పోస్ట్ పెట్టాడు.విన్నారుగా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఈ కుర్రాడు ఎంత పని చేశాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అమ్మాయిలకు ఒక న్యాయమా.అబ్బాయిలకు ఒక న్యాయమా.ఇదే సంఘటన అమ్మాయికి జరిగితే ఉరుకునేరా..మరి ఈ అబ్బాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసేది ఎవరు.ఇలా ప్రేమించి మోసం చేసే వాళ్ళ గురించి ప్రేమలో విఫలం అయ్యామని సూసైడ్ చేసుకునే వాళ్ళ మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.