బాయ్ ఫ్రెండ్ వింత కోరిక తీర్చిన గ‌ర్ల్ ఫ్రెండ్ ప్ర‌పంచంలో ఇలా ఎవ‌రూ చేసి ఉండ‌రు తెలిస్తే షాక్

426

ప్రియుడిని నమ్మిన ఓ యువతి చేసిన తప్పుకు మూల్యం చెల్లిచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడ్డిగా ప్రేమను నమ్మి ఇతరుల జీవితాల్లో దుఃఖాన్ని నింపారు. పోలీసులకు విషయం తెలియడంతో బాయ్ ఫ్రెండ్ తో పాటు సహకరించిన ప్రియురాలిపై కూడా కేసు నమోదైంది. అసలు వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్‌ అనే యువకుడు స్థానికంగా ఉండే యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు.ప్రేమను నమ్మిన యువతి అతని కోరిక మేరకు తన నగ్న పోటోలను వీడియోలను పంపింది. అయితే సిద్దార్థ్ కొన్ని రోజుల తరువాత తన అసలు రంగును బయటపెట్టాడు.

Image result for lovers

యువతిని వేధించడం మొదలుపెట్టాడు. యువతి ఉంటున్న హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉంచాలని బెదిరించాడు. అంతేకాదు నువ్వు రోజూ చేసే స్నానం వీడియోలు తాను లైవ్ లో చూడాలి అని కోరాడు, ఇత‌ని వేధింపులు త‌ట్టుకోలేక‌పోయింది. ఒక‌వేళ తాను కోరిన విధంగా సీక్రెట్ కెమెరా పెట్ట‌క‌పోతే గ‌తంలో మ‌నం రొమాన్స్ చేసిన వీడియోలు, అలాగే నాకు నువ్వు పంపిన న్యూడ్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ఫేక్ అకౌంట్లో పోస్టు చేస్తాను అని బెదిరించాడు.. ఇక చేసేది లేక త‌న‌ని పెళ్లి చేసుకుంటాను అని చెబుతున్నాడు అనే కోణంలో ఆమె అత‌ని మాయ మాట‌లు న‌మ్మింది ..బాత్రూం ద‌గ్గ‌ర సీసీ కెమెరా పెట్టుకుంది, మ‌రికొద్ది రోజులు లైవ్ వీడియోకాల్ చేస్తూ అత‌నికి ఆనందం పంచింది. మొత్తానికి ఆమెని వాడుకుని ముఖం చాటేశాడు ఈ మూర్ఖుడు. ఈ స‌మ‌యంలో ఆమెకు ఈ యువ‌కుడ్ని ప‌రిచ‌యం చేసిన ఓ స్నేహితురాలు కూడా అత‌నికి ముందుల‌వ‌ర్ అని పోలీసుల విచార‌ణ‌లో తేలింది. కావాలి అనే ఈ అమ్మాయిని కూడా అత‌ని ట్రాప్ లో వేసింది ఆ హాస్ట్ ల్ మేట్ దీంతో ఆమె మ‌రింత కుంగిపోయింది.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే త‌న‌కు వ‌ల‌వేసి త‌న‌ని పెళ్లి చేసుకుంటాను అని న‌మ్మించినందుకే ఇలా చేశాను అని, త‌న‌ని పెళ్లి చేసుకోకుండా వాడుకుని వ‌దిలెయ్యాలి అని అనుకున్నాడని , ఇత‌నికి త‌న స్నేహితురాలు కూడా సాయం చేసింది అని పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అత‌ని కోసం పోలీసులు వెతుకుతున్నారు. తను పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది అని తెలియ‌డంతో ఊరు వ‌దిలిపారిపోయాడు ఈ నీచుడు. ఈ విష‌యం ఆమె త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌డంతో అత‌నికి ఉరిశిక్ష వేయాలి అని కోరుతున్నారు అమ్మాయి త‌ల్లిదండ్రులు. మ‌రి చూశారుగా ఇలాంటి దారుణమైన ఘోరాలు చేసేందుకు, కొంద‌రు అమ్మాయిల‌కు వ‌ల వేస్తున్నారు బీకేర్ పుల్.