ట్రైన్ లో అందరూ చూస్తుండగా ఈ కామాంధుడు అమ్మాయిని ఏం చేశాడో చూస్తే షాక్ అవుతారు..

412

సమాజంలో ఎటు చుసిన కామకుక్కలే ఉన్నారు. తమ కామంతో ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ప్రతిరోజు కొన్ని వందల అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి.పోలీసులు ఎన్ని చట్టాలు తెచ్చిన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.ప్రతి ఒక్కరికి కామం అనేది ఉంటుంది. కానీ అది హద్దులో ఉండాలి. అయితే కామం ఎక్కువ అయినా ఒక నీచుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలిసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలకు సర్వ్ చెయ్యాల్సిన వాడే వారిని లోబరచుకున్నాడు. మరి ఆ నీచుడు ఎవరో అతను చేసిన నిర్వాకం ఏంటో పూర్తీగా తెలుసుకుందామా.

Related image

చెన్నైకి ఈస్ట్‌ తాంబరం ప్రాంతానికి చెందిన శివకుమార్‌ అనే టీసీ టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించే మహిళల పట్ల దారుణానికి పాల్పడుతున్నాడు. వారిపై బలవంతంగా అత్యాచారాలు జరుపుతున్నాడు. ఓ లాడ్జిలో యువతితో ఏకాంతంగా గడుపుతున్న టీసీ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో కొంతకాలంగా సాగుతున్న అతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెన్నై ఈస్ట్‌ తాంబరం ప్రాంతానికి చెందిన శివకుమార్ ఎగ్మూరు రైల్వేస్టేషన్‌లో టీసీగా పనిచేస్తున్నాడు. రైళ్లలో టికెట్‌ లేకుండా ప్రయాణించే మహిళలను అతను పట్టుకునేవాడు. అయితే వారివద్ద అపరాధ రుసుము వసూలు చేయకుండా, తనతో గడపాలని, లేదంటే కేసుపెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించేవాడు. కేసుపెడితే ఏడాదిపాటు జైలులో ఉండాలని ఆలోచించుకో అని ఆ మహిళలను బెదిరించేవాడు. దాంతో కొందరు మహిళలు అతడికి లొంగేవారు. ఇలా బెదిరించి దాదాపుగా 20మంది మహిళలను అతను లోబరచుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎగ్మూరులోని ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడిలో టీసీ ఓ యువతితో కలిసి ఉండగా పట్టుకున్నారు. అతడికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుపుతున్న పోలీసులకు అతడి రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, నిందితుడికి సహకరించారన్న అభియోగాలపై లాడ్జి యజమాని శ్రీకాంత్‌, మేనేజర్‌ దేవగురును కూడా పోలీసులు అరెస్టు చేశారు.చూశారుగా ఈ టీసీ ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో. మరి ఈ టీసీ చేసిన నిర్వాకం గురించి అలాగే ఇలా ఆడపిల్లలను వేధిస్తున్న కామాంధుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.