తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై ఇతను ఎలా రివేంజ్ తీసకున్నాడో తెలిస్తే సూపర్ అంటారు.

217

చాలా మంది అమ్మాయిలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిల్ని మోసం చేసి మరొకర్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం తరుచూ చూస్తూనే ఉంటాం. వింటూ ఉంటాం. మనలో కొందరు వీటిని స్వయంగా అనుభవించి ఉంటారు కూడా. అంతవరకు నువ్వే ప్రాణం నువ్వు లేకుంటే ఇక జీవితమే లేదు అన్నట్లుగా ప్రవర్తించిన అమ్మాయి తర్వాత మరొకణ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని భావించి ప్రేమించిన అబ్బాయి తన దారిన తాను మౌనంగా వెళ్లిపోతాడు. కానీ అందరు అబ్బాయిలు అలాగే ఉండరు. కొందరు మగవారు తమని మోసం చేసిన మహిళల్ని దెబ్బతీయాలని చూస్తారు. నన్ను మోసం చేసి వెళ్లిన అమ్మాయికి నేను ఏంటో చూపించాలనుకుంటారు.ఇప్పుడు చెప్పే వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు. మరి అతనిని మోసం చేసిన అమ్మాయికి అతను ఏ విధంగా బుద్ధి చెప్పాడో చూద్దామా.

ఈ క్రింది వీడియో చూడండి

ఆమె పేరు సామియా. అబ్బాయి పేరు అనిక్. సామియా అనిక్ తో 8 నెలల పాటు కలిసి తిరిగింది. ఇద్దరూ కలిసి పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్నీ ముందే చేసేశారు. తిరగని ప్రాంతం అంటూ లేదు. ఇద్దరు ఏకాంత సేవలో ఎన్నో సార్లు తేలిపోయారు. తననే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు ఆ అబ్బాయి. కానీ సామియా మాత్రం పక్కా ప్రణాళికతో తనని ప్రేమించిన అబ్బాయి దగ్గరకు వచ్చింది. ఏమి అనుకోవొద్దు మా ఇంట్లో వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు అందుకే నీకు బ్రేకప్ చెబుతున్నానని అని చెప్పి వెళ్లిపోయింది. ఆ అబ్బాయి గుండె పగిలినంత పని అయ్యింది. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేసింది అని బాధపడ్డాడు. అయినా తనకు ఎన్నికష్టాలున్నాయోనని అర్థం చేసుకున్నాడు. అయితే సామియా స్నేహితులు అనిక్ కు అసలు విషయం చెప్పారు. ఆమె నీతో తిరిగినన్నీ రోజులు తిరిగింది. సామియా వచ్చే నెలలో విదేశాల్లో బాగా సెటిల్ అయినటువంటి ఒక ఎన్ఐఆర్ ని పెళ్లి చేసుకోనుంది. అందుకే నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్లింది. దానికి ఇంట్లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు నిన్ను వాడుకున్నన్ని రోజులు వాడుకుంది. ఈ రోజు నీకంటే మంచి స్థానంలో ఉన్న వాడు దొరికాడు అందుకే నిన్ను వదిలేసింది అని ఆమె స్నేహితులు అనిక్ కు అసలు విషయం చెప్పారు.

Image result for lovers

దీంతో అనిక్ చాలా బాధపడ్డాడు. నన్ను ఇంతలా మోసం చేస్తావా? సరే నేనేంటో చూపిస్తా అని అనుకున్నాడు అనిక్. సామియా పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు. కడుపు నిండా తిన్నాడు. తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులందరికీ సామియాతో తాను చనువుగా దిగిన ఫొటోలను ఇచ్చాడు. అలాగే వారిద్దరూ చాట్ చేసుకున్న మెసేజ్ లను పామ్ ప్లేట్ ఇచ్చాడు. ఆ పామ్ ప్లేట్ లో అనిక్, సామియాలు వాట్సాప్ లో చేసిన చాట్ మొత్తం ఉంది. ప్రతి పదం అందులో అచ్చు వేయించాడు. బేబీ తిన్నావా దగ్గర నుంచి నీతో ఒక్కసారి గడపాలనుంది, నిన్ను ముద్దుపెట్టుకోవాలని ఉంది, నువ్వు లేకుండా నేను బతకలేను అనే ప్రతి మాటను అనిక్ ఆ పామ్ ప్లేట్ లో ప్రచురించాడు. తనతో ప్రతి రోజూ చేసిన చాట్ ని మొత్తం అందులో ప్రచురించి అందరికీ పంచాడు. వాటిని చూడగానే సామియా, అనిక్ లు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ అర్థమైంది. అలా తనకు హ్యాండ్ ఇచ్చిన వెళ్లిన అమ్మాయిపై రివేంజ్ తీర్చుకున్నాడు అనిక్. ఈ కథ చదివిన అనిక్ అలా ఎందుకు చేశాడు అని కొందరికి అనిపించొచ్చు. బాగా చేశాడు దానికి తిక్క కుదరింది అని అనిపించొచ్చు. ఏదీ ఏమైనా అనిక్ తనకు హ్యాండ్ ఇచ్చిన వెళ్లిన అమ్మాయపై అలా రివేంజ్ తీర్చుకున్నాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిలు కొందరు తెలివిగా వారి బాయ్ ఫ్రెండ్స్ కు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంటారు. అయితే అందరబ్బాయిలు మౌనంగా ఉండకపోవొచ్చు. కొందరు అనిక్ మాదిరిగా తమలోని మరో విశ్వరూపాన్ని చూపించొచ్చు. కాబట్టి అమ్మాయిలు బ్రేకప్ చెప్పేముందు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. లేకుంటే ఈ అనిక్ లాగానే మీ బాయ్ ఫ్రెండ్ కూడా చెయ్యవచ్చు. మరి ఈ అనిక్ చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా..రాంగ్ అనుకుంటున్నారా…అలాగే ఇలా ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.