చరిత్రలో ఎన్నటికీ మిగిలిపోయేలా వింతగా జన్మించిన పాపాయిలు

321

మహిళలు జన్మనిచ్చినప్పుడు, వారు కోరుకునేది మాత్రం ఆరోగ్యకరమైన శిశువును చూడాలనుకోవడం. అలాంటి శిశువులు ప్రత్యేకంగా (లేదా) అసాధారణ లక్షణాలతో జన్మించినపుడు ఏమి జరుగుతుంది? వినటానికి భయానకంగా మరియు బాధాకరంగా వుంటుంది కదా! అవునా ? ఇక్కడ జన్మించిన శిశువులు చాలా వింతైన మరియు విచిత్రమైన ఆకారంలో ఉన్న కొంతమంది జాబితా ఉంది. చూడటానికి వికారంగా ఉన్న ఈ శిశువులు చరిత్రలో నమోదు చేయబడిన కొన్ని భయంకరమైన జననాలుగా ఉన్నాయి. వాటిని గూర్చి తెలుసుకోండి …

ఎలుక లాంటి పాపాయి !

గుర్రము లాగా పుట్టిన పాప……బెనిన్ సిటీ, ఎడో స్టేట్ లో ఒక మహిళకు అచ్చం గుర్రంలాగా బిడ్డ పుట్టింది. ఇంతకు ముందు ఇలా గుర్రము వంటి రూపంతో విచిత్రముగా జన్మించిన శిశువును ఎక్కడ చూసి ఉండరు. ఈ పాప ఫోటోను చూస్తే భయంకరంగా మరియు గగుర్పాటును కలిగిస్తోంది.అయితే ఆ శిశువు పుట్టిన కొద్దిసేపటికే చనిపోయింది.. శిశువు చనిపోయినట్లు ప్రకటించబడింది.

పాము లాంటి పాపాయి !
పాము లాగా పుట్టిన పాప….. సౌదీ అరేబియాలోని మక్కా పవిత్ర నగరంలో ఒక మహిళా పాములాగా ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.ఈ శిశువు ఆకుపచ్చని చర్మమును మరియు భయంకరమైన ఎరుపు కళ్ళను కలిగి ఉంది. ఈ శిశువు చూడటానికి భయంకరంగా ఉంది., ఆ పాపాయి శరీరమంతా మానవ రూపంలో ఉండి, పొలుసులు వలె కనిపిస్తుంది.. ఈ విధంగా జన్మించిన శిశువు పరిస్థితిని “హార్లేక్విన్” డిజార్డర్ గా పిలుస్తారు.
కప్ప లాగ పుట్టిన పాప….. ఈ శిశువు జననం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ 9 నెలలు నిండిన ఒక గర్భవతి కప్పలాగా ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.పండంటి బిడ్డ పుడతాడు అనుకున్న ఆమె కప్పలాగా పుట్టిన బిడ్డను చూసి షాక్ అయ్యింది.

ఒకటే కన్నుతో ఉన్న పాపాయి !
ఎలుక లాగ పుట్టిన పాప….. ఒక మహిళ 9 గంటలు కన్నా ఎక్కువ ప్రసవ నొప్పులతో ఆవేదన చెంది ఒక రాక్షస రూపం కలిగిన ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు ఒక పొడవైన తోకతో – జుట్టు లేని ఎలుక వలె కనిపించింది. ఈ జీవి పుట్టిన తరువాత వెంటనే మరణించింది.
ఒకటే కన్నుతో పుట్టిన పాప……. ఈ శిశువు జననం భారతదేశంలోనే, ఒక విచిత్రమైన కేసుగా నివేదించబడింది. గర్భవతిగా ఉన్నప్పుడు ఆ తల్లి తీసుకున్న క్యాన్సర్-నిరోధక మందుల ద్వారా, ఆ శిశువు ఒకే కన్నుతో జన్మించింది.. ఈ పరిస్థితితో జన్మించిన శిశువులు దీర్ఘకాలం జీవించరు.

తోకతో ఉన్న పాపాయి !

తోకతో పుట్టిన పాప……. ఒక అసాధారణమైన పరిస్థితుల్లో తోకతో పాప జన్మించింది. అతని శరీరం వెనుక వైపు ఉన్న నడుము యొక్క క్రింద భాగంలో బయటకు కనిపించేలా ఒక తోక ఉంది. ఇప్పుడు ఉన్న ఆ తోక బాలుడి జీవితానికి ముప్పుగా మారటం చేత దీనిని క్లిష్టమైన పద్ధతి ద్వారా తొలగించబడింది.
బ్రెయిన్ లేకుండా పుట్టిన శిశువు…….. మెదడు లేకుండా ఉన్న శిశువు జన్మించడం అనేది, అత్యంత విచిత్రమైన సంఘటనలలో ఇది ఒకటి. ఈ పరిస్థితిని “అనెన్సిఫలై” గా పిలువబడుతుంది. నికోలస్- కోక్ మెదడు లేకుండా జన్మించాడు మరియు అతను 3 సంవత్సరాలుపాటు జీవించి అక్కడ ఉన్న డాక్టర్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

తలలు అతుక్కొని పుట్టిన పిల్లలు……. సాధారణంగా రెండు-తలలు గల శిశువులు ఒకే శరీరం కలిగి పుడతారు.కానీ ఇక్కడ రెండు శరీరాలు ఒక తలతో జన్మించారు. ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా సంభవిస్తాయి. కానీ ఇలాంటి పిల్లలు వారి వృద్ధాప్యాన్ని చూసేంత వరకు జీవించినట్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక కేసులు ఉన్నాయి.వీల్లేనండీ విచిత్రంగా జన్మించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన శిశువులు.మరి వీరి గురించి వారు జన్మించిన విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.