Breaking News:గీతా మాధురే బిగ్ బాస్ విన్నర్.. టాప్ 3లో కౌశల్‌కి దక్కని స్థానం..షాక్ లో కౌశల్ ఆర్మీ.!

478

బిగ్ బాస్.. బిగ్ బాస్.. బిగ్ బాస్.. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రియాలిటీ షో గురించే. ఆదివారం నాటితో బిగ్ బాస్ సీజన్ 2 ముగిస్తుండటంతో విజేత ఎవరని ఉత్కంఠతో ఎదురు చేస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. గ్రాండ్ ఫినాలేలో కౌశల్, గీతా మాధురి, దీప్తి నల్లమోతు, తనీష్, సామ్రాట్‌లు ఉండటంతో ఫైనల్ వార్ ఆసక్తిగా మారింది. ఇదిలాఉంటే.. ఈ సీజన్ విజేత గీతా మాధురే అంట.ఏంటి అప్పుడే రిజల్ట్ వచ్చిందా అనుకుంటున్నారా..దీని వెనుక ఒక స్టోరీ ఉంది.ఆ విషయం గురించి ఇప్పుడు చెబుతా వినండి.

గీతా మాధురి సీజన్ 2 విన్ అవుతుంది అని బిగ్ బాస్ 1 ఫైనలిస్ట్ అర్చన చెప్పింది.నా అంచనా ప్రకారం గీతా మాధురి మిగిలిన కంటెస్టెంట్స్‌తో పోల్చుకుంటే టాప్ 1లో ఉంటుంది. ఆమె ఈ సీజన్‌కి విజేత అవుతుంది. ఒక అమ్మాయిగా సాటి అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా. గీతా మాధురి తొలి నుండి ఎంతో జన్యూన్‌గా తనేంటో తను క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది.ఫినాలేకి చేరిన ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్‌లో గీతా మాధురికి ఫస్ట్ ప్లేస్ ఇస్తాఅని.. రెండో స్థానంలో తనీష్, మూడో స్థానంలో సామ్రాట్ ఉంటారన్నారు. తనీష్ పర్శనల్ లైఫ్ అందరికీ తెలుసు ఈ మధ్యనే తండ్రిని కోల్పోయారు అయితే అతనెప్పుడూ సింపతీ కోసం ఎప్పుడూ ప్రయత్నంచలేదన్నారు. తనీష్ చాలా అద్భుతంగా గేమ్ ఆడుతున్నారు. అందరికంటే చాలా చిన్నవాడు కూడా అందుకే ఆయన్ని అభినందించాల్సిందే. ఇక సామ్రాట్.. చాలా సెన్సిటివ్‌గా ఉంటాడు. ఎవర్నీ పొరపాటున కూడా ఓ మాట అనడు.

కౌశల్‌కి అనుకూలంగా మిగిలిన కంటెస్టెంట్స్‌కి వ్యతిరేకంగా చాలా ట్రోలింగ్స్, మీమ్స్ వస్తున్నాయి అవి చాలా తప్పు. అమ్మాయిలు చాలా సెన్సిటివ్‌గా ఉంటారు.ఒక అమ్మాయి చేసింది తప్పు కానీయండి ఒప్పు కానీయండి కించపరిస్తే.. నేను సహించలేను. దయచేసి అలాంటి ట్రోలింగ్ చేయొద్దు. వాళ్ల ఫ్యామిలీలను గురించి ఆలోచించండి. మీకు నచ్చిన వాళ్ల గురించి పాజిటివ్‌గా మాట్లాడుకోండి తప్పులేదు. ఎదుటి వారి క్యారెక్టర్‌పై బురద చల్లేలా ట్రోలింగ్స్ చేయొద్దు అంటూ ఇన్ డైరెక్ట్‌గా కౌశల్ ఆర్మీకి చురకలు అంటించారు అర్చన.ఒకవేళ అర్చన చెప్పినట్టు గీతామాధురి విన్ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో అని అందరు అనుకుంటున్నారు.ఎందుకంటే ఇప్పటివరకు కౌశల్ కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.అతనే టాప్ లో ఉన్నాడు.అతను గెలవడం పక్కా అని తెలుస్తుంది.అయితే ఒకవేళ గీత మాధురి గెలిస్తే బిగ్ బాస్ తప్పు చేసినట్టు.జనాల ఓట్ల ప్రకారం కాకుండా వారే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఒకవేళఅదే జరిగితే కౌశల్ ఆర్మీ చేసే గొడవకు సిద్ధంగా ఉండాలి.చూద్దాం ఇంకొక రెండు రోజుల్లో తెలిసిపోతుంది కదా ఎవరు గెలుస్తారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.