ప‌డ‌క గ‌దిలో వింత ప్ర‌శ్న మీ అంగం చిన్న‌దిగా ఉంది నాకు స‌రిపోవ‌డం లేదు

487

చాలామంది యువకులకు అంగం చిన్నదిగా ఉంటుంది. ఇది అంగం గట్టిపడక ముందు.. గట్టిపడిన తర్వాత చాలామందిలో ఇలానే ఉంటుంది. అయితే, ఇలాంటి యువకులు తమ లైంగిక సామర్థ్యంపై లేనిపోని అపోహలతో జీవిస్తుంటారు. వాస్తవానికి సెక్స్‌లో పాల్గొనాలంటే .. కనీసం నాలుగు నుంచి ఆరు అంగుళాల పొడవు అంగం ఉండాలని అంటుంటారు. అయితే కొంద‌రు స్త్రీలు కూడా పెద్ద అంగం ఉన్న వారినే ఇష్ట‌ప‌డ‌తారు అయితే అంగం చిన్న‌ది పెద్ద‌ది అనేది సంబంధం ఉండ‌దు వారి ప‌నితీరు బ‌ట్టి లైంగిక తృప్తి ఉంటుంది అని చెబుతారు డాక్ట‌ర్లు, ఇక కొంద‌రు అయితే డబ్బుతో ఏదైనా సాదించ‌గ‌లం అని అనుకుంటారు నిజ‌మే సెక్స్ అనే ఆనందం కోసం ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేస్తారు కొంద‌రు ధ‌న‌వంతులు.. కాని వారి అంగం చిన్న‌దిగా ఉంటే ఇక ఆ పార్ట‌నర్ వారిని చిన్న‌చూపు చూస్తే, వారి బాధ ఎవ‌రికి చెప్పుకోలేనిది, ఇక భార్య‌లు కూడా కొంద‌రు ఇదే విష‌యంలో భ‌ర్త‌ల‌తో పెద్ద పెద్ద గొడ‌వ‌లు పెట్టుకుంటారు. మ‌రి ఇలాంటి వివాదం ఓ వ్య‌క్తి కుటుంబంలో వ‌చ్చింది. చివ‌ర‌కు ప్రాణాలు కోల్పోయేలా చేసింది మ‌రి అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for girls


బెల్జియంలో డ‌బ్బులు ఉన్న వ‌జ్రాల వ్యాపారి ఎహోప్ వాలియార్ కు త‌న భార్య అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమె త‌న‌తో ఎంతో ఆనందంగా ఉన్నా సెక్స్ లైఫ్ లో మాత్రం సంతృప్తిగా ఉండ‌టం లేదు.. దీనికి కార‌ణం ఆమె అత‌ని పురుషాంగం సైజు చూసి విమ‌ర్శించింది. మీది అంగం సైజు చాలా చిన్న‌దిగా ఉంది .నాకు కోరిక‌లు ఎక్కువ, నా కోరిక‌లు మీ అంగంతో తీర‌డం లేదు ఏమైనా చెయ్యండి అని కోరింది. దీంతో ప‌లువురు డాక్ట‌ర్ల సూచ‌న‌లు అడిగాడు, కొంద‌రు డాక్ట‌ర్లు చెప్పిన దాని ప్ర‌కారం అంగం పెద్దది అవ‌డానికి ఫ్రాన్స్ లో స‌ర్జ‌రీ చేస్తారు అని చెప్పారు, ఇక వెంట‌నే ఫ్రాన్స్ వెళ్లాడు.. సుమారు 70 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఆప‌రేష‌న్ కు సిద్దం అయ్యాడు , మ‌రో ఐదు గంట‌ల్లో ఆప‌రేష‌న్ స్టార్ట్ చేస్తారు అన‌గా , అత‌నికి బాగా టెన్ష‌న్ పెరిగిపోయింది, ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు హార్ట్ అటాక్ వ‌చ్చింది. దీంతో చికిత్స అందించిన డాక్ట‌ర్లు ఓ అర‌గంట త‌ర్వాత ఆయ‌న చ‌నిపోయారు అని చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

త‌న అంగం పెరుగుతుందా పెర‌గ‌దా అని డౌట్ తో ఆవేశంగా ఆందోళ‌న‌గా ఆయ‌న ఉన్నారు.. ఆప‌రేష‌న్ గురించి కూడా డాక్ట‌ర్ల‌తో మాట్లాడారు. ఇక ఈ ఆందోళ‌న త‌ట్టుకోలేక చ‌నిపోయారు అని అంటున్నారు డాక్ట‌ర్లు, చూశారుగా ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో చిన్న కోరిక ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్దితికి దారితీసిందో, మ‌రి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అని డాక్ట‌ర్ల‌ని అడిగితే, వారు చెప్పే స‌మాధానం ఒక‌టే, జీవితం అంటే ప్రేమ సెక్స్ రెండూ ఉండాలి, సెక్స్ మాత్ర‌మే జీవితం కాదు, కాని ఆ వ్యాపారి భార్య ప్రేమ ఉన్నా సెక్స్ కూడా కావాలి అని కోరింది. చివ‌ర‌కు ప్రేమ సెక్స్ ఆమె భ‌ర్త ఈ మూడు కోల్పోయింది అని తెలియ‌చేశారు, మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.