శృంగారంలో ఇలా చేస్తే మీ భార్య మళ్ళీ మళ్ళీ కావాలంటుంది

830

ఎప్పుడూ ఒకేలా శృంగారం చేస్తూ ఉంటే కొంత‌కాలానికి ఒక‌రిపై మ‌రొక‌రికి ఆస‌క్తి త‌గ్గిపోతుంది.. కొత్త కొత్త విధానాలు భ‌ర్త భార్య ట్రై చేస్తే ఆ ఆనందం వేరు.. అయితే ఎప్పుడూ బోరింగ్ కొట్టేలా కాకుండా మీకంటూ స్పెష‌ల్ ఉండాలి అలాంటి శృంగారం ఎవ‌రైతే చేస్తారో వారిని ఎప్ప‌టికీ భార్య దూరం చేసుకోదు ఇక చేశామా అయ్యిందా అనేలా కాకుండా ఆమె మీ నుంచి మ‌రింత ఆనందం శృంగార సంతృప్తి పొందేలా చేయాలి.. ఇలాంటివి చేస్తేనే మీరు ఆమెని ఎంత ప్రేమ‌గా చూసుకుంటున్నారు అనేది తెలుస్తుంది. అంతేకాదు ఆమె మీకు మ‌రింత ద‌గ్గ‌ర అవుతుంది.ఇక అంద‌రిలా మాత్రం మీరు ఉండాలి అని అనుకోకండి…ఇక్క‌డ ముఖ్యంగా అమ్మాయిల‌కు కోరిక‌లు ఎక్కువ ఉంటాయి అని తెలుసు, అలాగ‌ని అంద‌రూ నిత్యం అదే కోరుకోరు త‌మ భ‌ర్త, త‌మ‌తో ఉన్నంత సేపు ఆనందంగా చూసుకోవాలి అని అనుకుంటారు. అందుకే మీరు వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌గా ప్రేమ‌ని ఆప్యాయ‌త‌ని పంచండి.

Image result for girl

ఇక మీ భ‌ర్త ఆఫీసుకి వెళ్లిన త‌ర్వాత ఆయన ఎప్పుడు ఫ్రీగా ఉంటారో ఆ స‌మ‌యంలో ఆయ‌న‌కు చిలిపి సందేశాలు స‌ర‌దా ఎమోజీలు పంపించండి …ఇలా చేయ‌డం వ‌ల్ల మీ కోరిక‌లు ఆయ‌న‌కు తెలుస్తాయి. ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా మీ ప్రేమ‌ని గ‌మ‌నించి మీ కై ద‌గ్గ‌ర‌కు రావాలి అని అనుకుంటారు.. అంతేకాదు మీ కౌగిలి కోసం ప‌రిత‌పిస్తాడు, ఇక మీరు భ‌ర్త‌కి చిలిపి సందేశాలు పంపడం వ‌ల్ల ఆఫీసులో ఎంత ఒత్తిడి ఉన్నా దానిని మ‌ర్చిపోయి మీ ద‌గ్గ‌ర‌కు రావాలి అని భావిస్తాడు.. అలాగే వ‌చ్చే స‌మ‌యంలో మీకు ఎలాంటి ఫ్రూట్స్ స్వీట్స్ ఫూలు కావాలో చెబితే దానిబ‌ట్టి మీ లైంగిక కోరిక ఎలా ఉంది అనేది కూడా తెలుసుకుంటాడు.

ముఖ్యంగా నాటీగా మీ ముద్దుల మెసేజ్ లు స‌ర‌దాగా పంపించండి.. మీ ద‌గ్గ‌ర‌కు ఎప్పుడు ఎప్పుడు వ‌చ్చెయ్యాలా అనేలా చేయండి. ఇక మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తారు అన‌గానే ఆయ‌న‌కు న‌చ్చిన వంట‌కాలు సిద్దం చేయండి. ఆయ‌న‌కు న‌చ్చిన క‌ల‌ర్ దుస్తులు డ్రెస్సులు వేసుకోండి ఇక ఇద్ద‌రు క‌లిసి స్నానం చేస్తే మీలో ఉన్న ప్రేమ మ‌రింత పెరుగుతుంది. ఇలా చేస్తే మీలో ఉన్న ప్రేమ ఆప్యాయ‌త మ‌రింత పెరిగి మీరు ఇద్ద‌రు కూడా ఇంకా ఆనందంగా క‌లిసి ఉంటారు …సో ఇలాంటివి చేసి మీ పార్ట‌న‌ర్ ని దగ్గ‌ర‌కు చేసుకోవ‌చ్చు.