వీర్యం పడిపోయేటప్పుడు పురుషాంగాన్ని గట్టిగా పట్టుకుంటున్నా, అలా చేయొచ్చా?

488

శృంగారం అనేది చాలా గొప్పది.స్త్రీ పురుషుల ఇద్దరు ఏకాంతగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే రతిక్రీడ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది.అయితే సెక్స్ చేసే సమయంలో కొంతమంది కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ముఖ్యంగా ఎక్కువసేపు చేయలేకపోవడం.అలాంటి ఒక సమస్యను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి తన సమస్యను మాకు చెప్పాడు.మరి అతని సమస్య ఏమిటో అతని సమస్యకు సొల్యూషన్ ఏమిటో చూద్దామా.

Image result for sperm

ప్రశ్న : నాకు నా భార్యతో చాలా సేపు సెక్స్ చేయాలని ఉంటుంది. కానీ కొద్ది సేపు చేయగానే వీర్యం పడిపోతుంది. అది పడిపోగానే నేను ఏమీ చెయ్యలేని స్థితికి వస్తాను. వీర్యంపడిపోగానే సెక్స్ అంటేనే విరక్తి పుడుతుంది. దాంతో వెంటనే మా ఆవిడపై నుంచి లేచి పక్కకు తిరిగిపడుకుంటాను. నేను పెళ్లయిన దగ్గర నుంచీ ఇలానే చేసేవాణ్ని. అయితే మా ఆవిడ కొన్ని రోజుల క్రితం తన మనసులో మాట చెప్పింది. “ఏమండీ మీరు త్వరగా పని పూర్తి చేస్తున్నారు. నాకు శృంగారంలో ఎలాంటి సంతృప్తి లభించడంలేదు. నీకు వీర్యం పడిపోగానే సంతృప్తి లభిస్తుంది. కానీ నువ్వు నాకు ఎంత సేపు స్ట్రోక్స్ ఇస్తే అంత సేపు హ్యాపీగా ఉంటుంది” అని చెప్పింది.కానీ నేను వీర్యం పడిపోగానే స్ట్రోక్స్ ఇవ్వలేకపోతున్నాను. మా ఆవిడను అందులో సంతృప్తి పరచాలంటే ఏం చెయ్యాలని చాలా రోజులు ఆలోచించాను. నా స్నేహితుడు ఒక సలహా ఇచ్చాడు. సెక్స్ చేస్తున్నప్పుడు కొద్ది సేపు స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత ఆపేసి మళ్లీ స్టార్ట్ చెయ్యమన్నాడు. అలాగే వీర్యాన్ని స్కలించకుండా ఆపుకో అని చెప్పాడు. నేను వీర్యం పడి పోయే ముందు వెంటనే స్ట్రోక్స్ ఇవ్వడం ఆపేసి, వీర్యం పడకుండా గట్టిగా నా పురుషాంగాన్ని పట్టుకునేవాణ్ని.కొద్ది సేపు గ్యాప్ ఇచ్చి మళ్లీ యోనిలో పురుషాంగాన్ని పెట్టి స్ట్రోక్స్ ఇచ్చేవాణ్ని. అలా చేస్తుండడంతో మా ఆవిడ బాగా సంతృప్తి చెందేది. అయితే నాకు ఇలా చేస్తే అనారోగ్యానికి గురవుతామని నాకు కొందరు చెప్పారు. వీర్యాన్ని బలవంతంగా ఆపితే వృషణాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇది నిజమేనా? వీర్యాన్ని అలా ఆపకూడదా? నా భార్యను సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరని అతను కోరాడు.మరి ఆయన సమస్యకు పరిష్కారం ఏమిటో చూద్దామా.

ఈ క్రింది వీడియో చూడండి 

సమాధానం : వీర్య స్కలానాన్ని బలవంతంగా ఆపడం ఆరోగ్యాన్ని మంచిది కాదు. చాలా మంది ఎక్కువ సేపు సెక్స్ చేయాలనే తపనతో అలా చేస్తుంటారు. కానీ అది మంచి పద్ధతి కాదు. వీర్య స్కలనం అయ్యే సమయంలో పురుషాంగాన్ని బలవంతంగా నొక్కి పట్టుకుంటే పొత్తి కడుపులో, వృషణాల్లో సమస్యలు తలెత్తుతాయి. న్యూరోసిస్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంది.మీ భార్యను మీరు సెక్స్ లో బాగా సంతృప్తిపరచాలంటే కేవలం సెక్స్ చేస్తే సరిపోదు. సెక్స్ కు ముందు ఇద్దరూ పరస్పరం ఫోర్ ప్లే చేసుకోవాలి. మీ భాగస్వామి యోనిని మీరు చూషించడం, ఆమె వక్షోజాలను స్పర్శించడం వంటివి చేయాలి. దీనివల్ల ఆమె సంతృప్తి చెందే అవకాశం ఉంటుంది.అలాగే మీరు వీర్యాన్ని బలవంతంగా ఆపాల్సిన పని ఉండదు.మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.ఇదేనండి అతని సమస్యకు మేము ఇచ్చే సొల్యూషన్.కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వారు మేము చెప్పిన విధంగా చేసి మీ సమస్యను తీర్చుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.వీర్యాన్ని ఆపడం వలన వచ్చే సమస్యల గురించి అలాగే వీర్యాన్ని ఆపకుండా భాగస్వామిని సుఖ పెట్టాలంటే ఏం చెయ్యాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.