నిద్ర లేపి మరి శృంగారం చేస్తున్నాడని ఈ భార్య చేసిన పనికి భర్త షాక్…

364

శృంగారం గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే.ఒక జీవికి జన్మను ఇవ్వడానికే కాదు అనేకరకాలుగా శృంగారం ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో అనేక మార్పులకు శృంగారం కూడా ఒక కారణం.అందుకే శృంగారం చేసేవారు ఒకలా ఉంటారు.శృంగారం చెయ్యని వాళ్ళు ఒకలా ఉంటారు.అయితే శృంగారం అనేది ఇద్దరి ఆమోదయోగ్యంతో చేస్తే సంతృప్తి ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా శృంగారం అంతా మజా అనిపించదు. కొందరు భార్యలు ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తుంటారు. దాని వలన భర్తలు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా భాదపడుతున్న ఒక వ్యక్తి తన సందేహాలను మనతో పంచుకున్నాడు. మరి అతని సమస్య ఏమిటో దానికి సొల్యూషన్ ఏమిటో చూద్దామా.

Image result for lovers

ప్రశ్న : ఇటీవలే పెళ్లయింది. వృత్తిరీత్యా నేను చాలా బిజీ. అందువల్ల రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకుంటాను. భోజనం ముగించేసరికి ఆమె నిద్రపోతుంటుంది. అయినా నిద్రలేపి శృంగారం చేస్తాను. ఒకవైపు నేను చేస్తుంటే ఆమె నన్ను చూడకుండా తల పక్కకు తిప్పి గోడను చూస్తుంటుంది. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే ఏమీ లేదని అంటోంది. అసలామె ఎందుకిలా ప్రవర్తిస్తోంది. నాకు శృంగారం చేసిన తృప్తి కలుగడం లేదు.నా సమస్యకు సొల్యూషన్ చెప్పండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

సమాధానం : మీరు ఎలాంటి కామోద్రేకాలు కలిగిచకుండా ముందే శృంగారం మొదలుపెడుతున్నారు. ఏకంగా శృంగారం చేయడం మొదలుపెడితే మహిళలో స్పందన ఇలాగే కనబడుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన బిజీ షెడ్యూలును మార్చుకోండి. సంసారం కంటే ముఖ్యమైన షెడ్యూలు ఏదీ లేదని గ్రహించండి. అలాగని అంతా వదిలేయమని అర్థంకాదు. మీ పని సమయాన్ని కాస్త ముందుకు జరుపుకోండి. అలాగే శృంగారం చేసేందుకు బెడ్రూంలోకి ప్రవేశించి నిద్రపోయే వారిని లేపి హఠాత్తుగా శృంగారం మొదలుపెడితే ఏమీ చేయలేక అలా గోడనే చూడాల్సి వస్తుందని మీరు చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది. శృంగారానికి ముందు ఫోర్ ప్లే చాలా ముఖ్యం. ఐతే చాలామంది శృంగారం కోసం ఆత్రపడుతూ ఫోర్ ప్లేను అలక్ష్యం చేస్తుంటారు. అది లేనపుడు ఇలాగే స్త్రీలో గోడ చూపులు కనబడుతుంటాయి. కాబట్టి శృంగారానికి ముందు ఫోర్ ప్లే చెయ్యండి. విన్నారుగా మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారా.అయితే ఇలా చేసి చుడండి. మరి పైన చెప్పిన శృంగార సమస్య గురించి దానికి మేము ఇచ్చిన సొల్యూషన్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.