యోని నల్లగా ఉందని బాధపడుతున్నారా. .అయితే ఇలా చెయ్యండి క్షణాల్లో తెల్లగా మారుతుంది..

498

ఎంత అందంగా ఉన్న అమ్మాయి అయినా సరే ఒక విషయంలో చాలా ఇబ్బందిపడుతూ ఉంటుంది. ముఖం చూస్తే చంద్రబింబంలా కాంతివంతంగా ఉండే అమ్మాయిలు కూడా అక్కడ నలుపు విషయంలో కాస్త ఆందోళన చెందుతుంటారు. చాలా మంది అమ్మాయిలు యోని దగ్గర ఉండే నలుపును పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. యోని చుట్టూ మొత్తం బ్లాక్ గా మారిపోవడం అమ్మాయిల్లో కాస్త ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. పెళ్లయిన తర్వాత భర్త తన యోనిని చూస్తే ఏమనుకుంటాడోనని ఆందోళన చెందుతుంటారు. రకరకాల క్రీమ్ లు ఉపయోంచినా ఫలితం ఉండదు. అయితే అమ్మాయిలు కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఈజీగా యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టుకొనవచ్చు.మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దామా.

Image result for girls

1. నిమ్మ లేదా ఆరెంజ్ పండు రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పొగోట్టగలదు. నిమ్మ లేదా ఆరెంజ్ రసాన్ని 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అందులో పెరుగు, కాస్త చక్కెర వేసి కలపండి. ఆ క్రీమ్ ను యోని దగ్గర నల్లగా ఉన్న ప్రాంతంలో పూయండి. 15 నుంచి 20 నిముషాల వరకు అలాగే ఉంచండి. తర్వాత నీటితో కడిగేసుకోండి. ఇలా చేస్తే యోని తెల్లగా మారడంతో పాటు యోని నుంచి దుర్వాసన కూడా వెలువడదు.
2. బొప్పాయి కూడా చర్మాన్ని తెల్లగా మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ A, C ఉంటాయి. బొప్పాను చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని సిద్దంగా ఉంచుకోండి. తర్వాత యోనిని మంచినీళ్లతో బాగా కడుక్కుని బట్టతో తుడుచుకోండి. బొప్పాయి ముక్కల్ని తీసుకుని 5 నుంచి 10 నిముషాల యోని ప్రాంతంలో రుద్దండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. దీంతో యోని ప్రాంతంలో ఉండే నలుపు పోతుంది. యోని నుంచి సువాసన వస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

3. కలబంద రసాన్ని, దోసకాయ రసాన్ని కలపి ఒక మిశ్రమంగా తయారు చేసుకోండి. తర్వాత యోనిని బాగా కడుక్కుని నల్లగా ఉన్న చోట దాన్ని పూసుకోండి. 2 గంటల పాటు అలాగే వదిలివేయండి. తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి. ఇలా చేస్తే యోని తెల్లగా మారుతుంది. టమాటాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. టమాట రసం యోని ప్రాంతంలో ఉండే నలుపును పోగొట్టగలదు. టమాట రసంలో కాస్త పసుపు కలుపుకుని దాన్ని యోనిపై పూయండి. 5 నుంచి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడుక్కోండి.

Image result for girls

చాలా మంది యోని ప్రాంతంలో ఉండే వెంట్రుకలను తొలగించుకునేందుకు క్రీములువాడుతుంటారు. దీంతో యోని మొత్తం నల్లగా మారుతుంది. అలా చేయకండి. వీలైతే షేవ్ లేదా ట్రిమ్ చేసుకోండి కానీ క్రీమ్ లు పూసుకోకండి. కొందరు సింథటిక్ ప్యాంటీస్ డ్రాయర్లు వేసుకుంటూ ఉంటారు. దీంతో చమట ఎక్కువై బ్యాక్టీరియా పెరిగి నల్లగా మారుతుంది. అలాకాకుండా చమటను పీల్చుకునేటటువంటి కాటన్ ప్యాంటీస్ ఉపయోగిస్తే మంచిది. బాగా బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకోవడం వల్ల యోని కి గాలి తగలక నల్లగా మారుతుంది. అలాగే తరుచూ యోనిని బాగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే యోనిని తెల్లగా ఉంచుకోవొచ్చు. కాబట్టి పాటించి చుడండి. మరి యోనిని తెల్లగా మార్చే ఈ చిట్కాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.