ఈ 4 పాటిస్తే.. పడక గదిలో మీరే ఛాంపియన్!

454

శృంగారాన్ని ఆస్వాదించడాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువ సేపు సెక్స్‌ చేయాలని, భాగస్వామిని సుఖపెట్టాలని పురుషులు కోరుకుంటారు. బెడ్రూంలో పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలనే దిశగా ఆలోచిస్తుంటారు. మగాళ్లు ఎక్కువసేపు సెక్స్‌ చేయడం కోసం వయగ్రా లాంటి అనేక మాత్రలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి వల్ల లభించే ప్రయోజనం తాత్కాలికమే. పైగా సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే ప్రమాదం ఉంది. పురుషాంగం ఎక్కువ సేపు గట్టిగా ఉండటంలో రక్త ప్రసరణ వ్యవస్థ కీలకమనే సంగతి తెలిసిందే. చాలామంది తమ సెక్స్ లైఫ్‌ను ఎలా డెవలప్ చేసుకోవాలని అడుగుతారు. లేదా అంగస్తంభన బాగా జరగలంటే ఏం చేయాలని అడుగుతారు. ఇలాంటి అనుమానాలు ఇంకా ఎన్నో ఉంటాయి. కానీ, వీటికి జవాబులు మాత్రం కొన్నే. ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు పాయింట్స్ ను వినండి.అవి పాటిస్తే బెడ్ రూమ్ లో రెచ్చిపోవచ్చు.

Image result for lovers

1. పోర్న్ సినిమాలు చూడటం…… పోర్న్ సినిమాలు ఎక్కువ చూడటం మంచిది కాదు. ఇది సెక్స్ లైఫ్ కే కాదు. పర్సనల్ లైఫ్ కు కూడా ప్రమాదకరమే. పోర్న్ సినిమాలు ఎక్కువగా చూసే వారిలో సెక్స్ మీద అంచనాలు ఎక్కువగా ఉంటాయి.పార్ట్ నర్ కూడా పోర్న్ స్టార్ లా ఉండాలనుకుంటారు. దీని వలన సెక్స్ సమయంలో ఎక్కువగా ఆశించి అసలైన సుఖాన్ని మరచిపోతారు.

Image result for lovers

2. బరువులు ఎత్తండి……బరువులు ఎత్తమంటే భారీ వస్తువులను మోయడం కాదు. జస్ట్ ఒక జత డంబుల్స్ తో ఎక్సర్ సైజ్ చెయ్యండి చాలు.ఇలా చెయ్యడం వలన శరీరంలో కొవ్వు తగ్గడంతో పాటు కొత్త కండరాలు ఏర్పడతాయి. దీని వలన సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి పెరుగుతుంది.

3. నిద్రలో ఉత్సాహం…. రోజు 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం వలన మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. శరీరానికి తగిన శక్తి కూడా లభిస్తుంది. దీని వలన సెక్స్ ను కూడా బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

4. అతిగా తాగొద్దు… ఆల్కహాల్ స్మోకింగ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది.ఇవి కాలేయం గుండె ఊపిరితిత్తులకు హాని చేస్తాయి. ఈ అలవాట్ల వలన మీ సెక్స్ జర్నీ మధ్యలోనే నిలిచిపోయే ప్రమాదం ఉంది.అతిగా మద్యం తాగితే సెక్స్ ను ప్రేరేపించే టెస్టోస్టీరాన్స్ హార్మోన్స్ ఉత్పత్తి నిలిచిపోతుంది.స్మోకింగ్ వలన అంగానికి రక్తసరఫరా మందగిస్తుంది. దీని వలన అంగం గట్టిపడదు. అంగ స్థంభన ఆగిపోతే ఇక సెక్స్ లైఫ్ క్లోజ్ అయినట్టే.

ఇవేనండి మీరు పాటించాల్సిన నాలుగు విషయాలు. కాబట్టి పాటించి బెడ్ రూమ్ లో రెచ్చిపోండి. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.