కొబ్బరి నీళ్లతో అంగస్తంభన సమస్యకు చెక్, ఆ సామర్థ్యం బాగా పెరుగుతుంది

673

శృంగారాన్ని ఆస్వాదించడాన్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కువ సేపు సెక్స్‌ చేయాలని, భాగస్వామిని సుఖపెట్టాలని పురుషులు కోరుకుంటారు. బెడ్రూంలో పెర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలనే దిశగా ఆలోచిస్తుంటారు. అయితే చాలా మంది అంగస్తంభన సమస్య వలన బెడ్ రూమ్ లో రెచ్చిపోలేకపోతారు. అంగ స్తంభనకు అనేక కారణాలు ఉంటాయి. అయితే, ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు ఎంతాగానమో ఉపయోగపడతాయి.

Related image

కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాస్త నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు తాగితే కాస్త ఉపశమనం లభిస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మగవారికి కొబ్బరి నీళ్లు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. పురుషులకు అంగ స్తంభన సమస్య ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఆ సమస్య నుంచి సహజంగా బయటపడొచ్చు.సహజంగా పురుషాంగం గట్టిపడాలన్నా అంగస్తంభన (ఈడీ) సమస్య నుంచి బయటపడేందుకు కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడే వారు కొందరు పెనిస్ పంపింగ్ అనే దాన్ని ఉపయోగిస్తుంటారు. అలా కొందరు అంగ స్తంభన సమస్య ఉన్న వారు క్రుత్రిమంగా సెక్స్ సామర్థాన్ని పెంచుకుంటారు. కానీ ఇలా చేయడం ద్వారా సహజ లైంగిక సామర్థ్యం రాదు. దీని వల్ల బాడీ మరింత వీక్ అయి సమస్య పెరిగిపోతుంది. అయితే కొన్ని పరిశోధనల్లో తేలింది ఏమిటంటే… మీరు తరుచూ కొబ్బరి నీటిని తాగితే ఆరోగ్యంతో పాటు సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొబ్బరి నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఏర్పడుతుంది. అలాగే గుండెకు కావాల్సినంత రక్త సరఫరా సక్రమంగా సాగుతుంది. అలాగే ఆ సమయంలో పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందుతుంది. రక్త ప్రసరణ బాగుంటేనే అంగ స్తంభన సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. సోడియం ఈడీ మద్దతుకి చాలా ముఖ్యం, ఎందుకంటే కండరాలు ఒప్పించటానికి మరియు శరీరం లోపల నీటిని మరియు ద్రవాలను కదిలిస్తుంది. కొబ్బరి నీటితో సరిపోయే మొత్తం సోడియం నీటిని కలిగి ఉంటుంది, అది తో నాకు ద్రావణంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా అంగస్తంభన సమస్య నుంచి బయటపడొచ్చు. తరుచూ కొబ్బరి నీళ్లను తాగితే మీ శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందుతుంది. కొబ్బరి నీళ్లతో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది కూడా మీ అంగం గట్టిపడేందుకు పురుషాంగానికి కావాల్సినంత రక్తం అందేందుకు సాయం చేస్తుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్లు తాగండి. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.