భావప్రాప్తి మళ్ళి మళ్ళి కావాలని ఉందా..అయితే ఇలా చెయ్యండి

488

శృంగార జీవితంలో అంతిమఘట్టం భావప్రాప్తి. సెక్స్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరూ భావప్రాప్తికి లోనవుతుంటారు.శృంగారంలో పాల్గొనే భార్యాభర్తలు పూర్తి సంతృప్తిని పొందేందుకు అనేక రకాలైన పద్దతులను అనుసరిస్తుంటారు. శృంగారంలో మంచి అనుభవమున్న దంపతులైతే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ సెక్స్‌లోని మజాను ఆస్వాదిస్తుంటారు. మరికొందరైతే డైరక్టుగా సెక్స్‌లోకి దిగిపోయి.. ఐదు నిమిషాల్లో తూతూ మంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఇలాంటి సెక్స్ వల్ల పురుషుడు కొంతమేరకు సంతృప్తి పొందవచ్చేమోగానీ.. స్త్రీ మాత్రం భావప్రాప్తి పొందదు.అయితే కొందరికి భావప్రాప్తి ఎక్కువసార్లు కావాలని అనుకుంటారు.మరి అలంటి వారు ఏం చెయ్యాలో చూద్దామా.

Related image

 

యుక్త వయసులో శృంగారంలో పాల్గొంటే వరుసగా ఒకటి రెండు భావప్రాప్తులు కలుగుతాయని చిన్నపుడు పుస్తకాల్లో చదివే ఉంటాం.భావప్రాప్తి అనేది వారివారి మనస్తత్వాలు, లైంగిక కోర్కెలపై ఆధారపడివుంటుంది. సెక్స్ పట్ల అమితాసక్తి, కామవాంఛ అధికంగా ఉండే వారు శృంగారంలో పాల్గొన్న కొద్దిసేపటికే భావప్రాప్తికి లోనయ్యే అవకాశముంది. మరికొందరైతే సుదీర్ఘ సమయం పాటు రతిలో పాల్గొనడం వల్ల భావప్రాప్తి పొందే అవకాశముంది.కొంతమందికి పెళ్లయిన కొత్తల్లో తొందరగా ఆ అనుభూతి కలుగుతుంది.. భాగస్వామితో శారీరకంగా కలిసినపుడు ఒకదాని వెంట ఒకటి వరుసగా భావప్రాప్తులు కలుగుతాయి.. కానీ, రెండు ప్రసవాల తర్వాత అలా జరగదు.దాంపత్య జీవితంలో భావప్రాప్తిని అదృష్టంగా భావించకూడదు.ఎందుకంటే అది ఒక సాధన ద్వారానే లభించే అనుభూతి. భావప్రాప్తికి చేరువచేయగలిగే మెలకువలు, ఆ స్థితి నుంచి బయటపడకుండా మళ్లీ మళ్లీ అదే అనుభవాన్ని పొందగలిగే పనితనాల మీద మనకు అవగాహన ఉన్నప్పుడే వరుసగా భావప్రాప్తులు సాధ్యపడతాయి.

Image result for lovers indian

అయితే, ఒకటి రెండు ప్రసవాలు అయ్యాక కూడా కొన్ని నియమాలు పాటిస్తే అలాంటి అనుభూతిని పొందవచ్చు.భావప్రాప్తి పొందేవరకూ లైంగిక క్రీడ ఆపకూడదు. అంతర్గత రతి కంటే ముందు బాహ్య రతి ఎంతో ముఖ్యం. మొదటి భావప్రాప్తి తర్వాత ఆ వేగాన్ని అలాగే కొనసాగించాలి. భాగస్వామి అలసిపోయి, చాలనుకున్నప్పుడే ఆగాలి. అనేక భావప్రాప్తులు పొందాలంటే అందుకు శ్రమపడే శక్తి సరిపడా ఉండాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ సమయంలో శరీరం… ఫ్రిక్షన్‌, ఒత్తిడి, నరాల ఉత్తేజం… వీటిన్నిటికీ లోనవుతుంది.మీతోపాటు మీ భాగస్వామి కూడా ఈ పనికి సంసిద్ధంగా ఉండాలి. శ్వాస పీల్చడం, వదలడం, కండరాల పటుత్వాలను పెంచుకునే వ్యాయామాలతో ఎన్ని భావప్రాప్తులనైనా పొందవచ్చు. ఇంకోసారి లైంగికంగా దగ్గరయ్యేటప్పుడు ఒక భావప్రాప్తి పొందిన తర్వాత కూడా ఒకర్నొకరు ప్రేరేపించడానికి ప్రయత్నించండి. అలా చేయగలిగితే రెండవది, మూడవది కూడా పొందవచ్చు.కాబట్టి భావప్రాప్తి కావాలంటే ఈ విధంగా చేసి పొందండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే స్త్రీపురుషులిద్దరు శృంగారంలో పొందే భావప్రాప్తి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.