పడుకునే ముందు ఇలా చేస్తే దాని సైజు పెరుగుతుంది

566

మనకు ఫ్రూట్స్ అనేవి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ విషయం మన అందరికి తెలుసు. అయితే ఆ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తింటే ఏమవుతుంది. ఎప్పుడు ఏ పండ్లను తినాలో మీకు తెలుసా.. ముఖ్యంగా చాలా మంది రాత్రి భోజనం చేసిన తర్వాత అరటి పండ్లను తింటారు. అలా తినడం వలన ఏం జరుగుతుంది. చాలా మంది మంచి జరుగుతుంది అంటారు. నిజంగానే మంచి జరుగుతుందా.. ఒకవేళ జరిగితే ఎలాంటి మంచి జరుగుతుంది. ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for eating bananas mens

పడుకునే ముందు ఫలాలు తినోద్దని కొందరు చెబుతారు. అందులోనూ అరటిపండు తినవద్దని, సరిగా జీర్ణం కాదని లేని విషయాలు మాట్లాడుతారు. నిజానికి రాత్రి పడుకునే ముందు అరటిపండు తింటే చాలా మంచిది.
*రాత్రి సుఖమైన నిద్ర అవసరం. ఆటంకం లేని నిద్ర రావాలంటే మేలాటోనిన్ అనే హార్మోన్ అత్యవసరం. అరటిపండులో ట్రిప్టోనిన్ అనే ఎమినో ఆసిడ్ ఉండటం వలన మేలాటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో సుఖమైన నిద్ర మీ సొంతమవుతుంది.

Image result for eating bananas mens
* కండరాలలో నొప్పులు ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. అరటిలో ఉండే పొటాషియం మరియు మెగ్నేషియం శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లెవెల్ పెంచి కండరాలలో నొప్పిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.
* రాత్రిపూట జీర్ణక్రియ బాగా జరగాలంటే ఫైబర్ అవసరం. అరటిపండులో ఫైబర్ దండీగా దొరుకుతుంది.
* కొందరికి భోజనం చేసిన తరువాత తీపి వస్తువు ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు స్వీట్స్ పై ఆధారపడకుండా,తియ్యగా ఉండే అరటిపండు లాగించండి.

* బ్లడ్ ప్రషర్ పెరగకూడదు అంటే, రోజూ మన శరీరంలో సరిపడా పొటాషియం పడుతూ ఉండాలి. వయసులో ఉన్నవారు రోజుకి 4700 మిల్లిగ్రాముల పొటాషియం తీసుకోవాలి. అంత స్ట్రిక్ట్ గా డైట్ పాటించే వీలు లేనప్పుడు, పొటాషియం లెవెల్స్ బాగా దొరికే అరటి పడుకునే ముందు తినే అలవాటు చేసుకోవాలి. అప్పుడు పొటాషియం డిఫీషియెన్సీ వంటి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

ఇవేనండి అరటిపండు వలన మనకు కలిగే లాభాలు. తెలుసుకున్నారుగా ఈ పుష్కలంగా డైలీ ఒక అరటిపండును తినండి. మరి మేము చెప్పిన ఈ అరటిపండు లాభాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.