న‌గ్నంగా మ‌ర‌ద‌లితో రొమాన్స్ భార్య వ‌చ్చి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు

461

పెళ్లి అయి భార్య ఉన్నా ప‌రాయి స్త్రీలో అక్ర‌మ సంబంధాలు పెట్టుకునే వారు ఇటీవ‌ల చాలా మంది పుట్టుకొస్తున్నారు ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల‌కు ఇలా వ‌ల‌వేసి వారి వ‌శం చేసుకుంటున్న మృగాళ్లు ఉన్నారు, ఇక వాయ వ‌ర‌స‌లు మ‌ర్చిపోయి మ‌ర‌ద‌లిపై కూడా క‌న్నేశాడు ఓ కామాంధుడు, త‌న భార్యతో సంతోషంగా ఉన్నా, ఆమె చెల్లెల్ని కూడా అనుభ‌వించాలి అని ప‌న్నాగం వేసి అదునుచూశాడు ఈ కామపిశాచి.సొంత మరదలిపై కన్నేసాడో ఈ కామందుడు..సరైన సమయం కోసం చూసి లైంగిక దాడి చేశాడు. పెళ్లైన 15 రోజుల్లోనే భార్య చెల్లెలిని కిడ్నాప్‌ చేసి రేప్ చేసిన ఘటన తమిళనాడులో జరిగింది…తమిళనాడులోని పెరియపాళయం సమీపం తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్ ఆరణి అంజాదమ్మన్‌కోవిల్‌ బస్టాప్‌ వద్ద సెల్‌ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి ఆరణి సమీపం ఎరుక్కువాయి గ్రామానికి చెందిన యువతితో గత నెల 15 తేదీన పెళ్లైంది.

Image result for lovers

అప్పటినుండి మామ ఇంట్లో ఉంటున్న అజిత్‌కుమార్‌..తన భార్య చెల్లెలు 13 ఏళ్ల బాలికపై కన్ను పడింది.దీంతో ఎలాగైన లోబర్చుకోవాలనుకున్న అజిత్ కుమార్ సరైన సమయం కోసం చూడసాగాడు. ఇంతలో గత నెల 27వ తేదీ ఆకస్మాత్తుక బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తల్లిదండ్రలు పెరియపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు .

ఈ క్రింది వీడియో చూడండి

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరపగా.. అదృశ్యమైన బాలిక చివరిగా అక్క భర్త అజిత్‌కుమార్‌తో వెళ్లినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అజిత్‌కుమార్‌‌ను విచారించగా తానే బాలికను కిడ్నాప్‌ చేసి తన షాపులో బంధించి లైంగిక దాడి జరిపినట్లు తెలిపాడు. దీంతో షాక్ తిన్న బాలిక తల్లిదండ్రులు పోలీసుల సహాయంతో షాపులో ఉన్న బాలికను రక్షించారు. అజిత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స‌మ‌యంలో త‌న అక్క‌నుచూసి ఆమె క‌న్నీరు పెట్టుకుంది.. బ‌ల‌వంతంగా త‌న‌ని ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చి కొట్టి అత్యాచారం చేశాడు అని ఆమె తెలియ‌చేసింది. త‌న చెల్లెని ఇంత దారుణంగా ఏడిపించిన భ‌ర్త‌ని చెప్పుతో అంద‌రి ముందు కొట్టింది ఆ ఇల్లాలు ఇప్పుడు, మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు, అయితే ఇలాంటి వ్య‌క్తి బ‌య‌ట‌కు రాకూడ‌దు అని ఉరిశిక్ష వేయాలి అని భార్య కేసు పెట్టింది. చూశారుగా కొంద‌రు త‌మ వికృత చ‌ర్య‌ల‌తో ఎలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతున్నారో, మ‌రి ఈ ఘ‌ట‌న‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ల‌రూపంలో తెలియ‌చేయండి.