పక్కింటి పిల్లాడిని ఇంటికి పిలిపించుకుని ఈ ఆంటీ రోజు ఏం చేస్తుందో తెలిస్తే మెంటల్ ఎక్కుతుంది..

1948

మీ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళతో మీ పిల్లలు చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారా. .ఎక్కువ సమయం వాళ్ళ ఇంట్లోనే గడుపుతూన్నారా.. అయితే మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారి జీవితాలే నాశనం అయ్యే అవకాశం ఉంది. మీ పిల్లలు మంచి వారే అయ్యి ఉండొచ్చు కానీ ఎదురింటివాళ్ళు మంచోళ్ళు అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఘటన గురించి వింటే మీరు కూడా అదే నిజమని నమ్ముతారు. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for auntys

విజయవాడలోని పాయకరావు పేట అది. అక్కడ ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో ఒక 10 వ తరగతి కుర్రాడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే అదే అపార్ట్ మెంట్ లో వీరికి అపోజిట్ గానే ఒక 45 ఏళ్ల మహిళ నివసిస్తుంది. ఆమె భర్త 8 ఏళ్ల క్రితం చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారికి ఇటీవలే పెళ్లి చేసి అత్తవారింటికి పంపింది. దీంతో ఒంటరిగా ఒక్కతే ఇంట్లో ఉంటుంది. అయితే ఆ 10 వ తరగతి అబ్బాయి ఈ అంటీ ఇంటికి వెళ్ళేవాడు. ఆమె కూతుళ్లకు పెళ్లి కాకముందు కూడా ఇతను ఆ అంటీ ఇంటికి వెళ్ళేవాడు. ఎదురింటి వాళ్ళు కావడంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఏమి అనేవాళ్ళు కాదు. దానిని ఆ మహిళ అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ బాలుడితో ఆ మహిళ అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. అయినా కానీ ఆ బాలుడు ఆమెకు దూరంగానే ఉన్నాడు. అయినా కానీ ఆమెలో మార్పు రాకపోవడంతో ఆ బాలుడు తమ బంధువుల ఇంటికి వెళ్ళిపోయాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే కొన్నిరోజులుగా ఇంటికి రాకుండా బంధువుల ఇంట్లోనే ఉంటున్న బాలుడిని ఇంటికి రమ్మని తల్లిదండ్రులు కోరారు. నేను రాను అని చెప్పడంతో బాలుడిని గట్టిగా ప్రశ్నించారు. అప్పుడే బాలుడు అసలు విషయం బయటపెట్టాడు. ఎదురింటి అంటీ నాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది అని ఆ బాలుడు చెప్పాడు. అది విని ఆ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆవేశంతో ఆ అంటీ దగ్గరకు వెళ్లి ఆమె మీద చెయ్యి చేసుకుంది బాలుడి తల్లి. పెద్ద గొడవనే అయ్యింది. ఆమెను కొట్టి ఆమె మీద కేసు పెట్టింది బాలుడి తల్లి.పోలీసులు కేసు నమోదు చేసుకుని వచ్చి బాలుడిని అడగగా అంటీ భాగోతం మొత్తం బయటకు వచ్చింది. దీంతో అంటిని అరెస్ట్ చేసి ఆమె మీద బాలుడి పరిరక్షణ చట్టం మరియు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలా అంటీ బాలుడిని భయపెట్టి అతనిని లైంగికంగా వేధించిన ఘటన విజయవాడలోనే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.చూశారుగా ఎంత ఘోరం జరిగిందో. కాబట్టి ఇలాంటి ఘోరాలు జరగకుండా మనం కూడా మన పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. మరి ఈ ఆంటీ స్కూల్ పిల్లాడి ఘటన గురించి అలాగే ఇలా చిన్న పిల్లలతో శృంగార కార్యకలాపాలు జరిపే వారి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.