కాబోయే కోడలిని చూసి ఆత్మహత్య చేసుకున్న అత్త…కారణం తెలిస్తే షాక్

1134

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న బాలిక వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. చ‌దువుతున్న‌ది ఏడో త‌ర‌గ‌తి. ఇంత చిన్న వ‌య‌స్సులోనే హంత‌కురాలిగా మారిందా బాలిక‌. త‌న క‌డుపున పుట్ట‌క‌పోయినా, అంత‌కంటే ఎక్కువ‌గా చూసుకుంటోన్న ద‌త్త‌త తీసుకున్న త‌ల్లినే హ‌త‌మార్చింది.తన ప్రేమకు అడ్డుచెప్పిందనే కార‌ణంలో దత్తత తీసుకుని పెంచిన తల్లిని ప్రియుడితో కలిసి చంపేసింది ఈ 12 ఏళ్ల బాలిక.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

గొంతు నులిమి చంపేసింది.ఈ దారుణమైన‌ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫ‌తేపూర్‌లో చోటుచేసుకుంది. 12 ఏళ్ల‌ చిన్న వ‌య‌స్సులోనే ఆ బాలిక ప్రేమ‌లో ప‌డింది. 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. ఈ విష‌యం తెలిసుకున్న త‌ల్లి వారించ‌డ‌తో ప్రియుడుతో క‌లిసి ఆమెను క‌డ‌తేర్చేసింది. అతి చిన్న‌వ‌య‌స్సులోనే హాంత‌కురాలిగా మారింది.

Image result for girls with horror

ఫతేహ్‌పూర్‌కి చెందిన ఏడో తరగతి చదువుతున్న ఈ బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడిని ప్రేమించింది.తల్లికి తెలియకుండా అతన్ని రహస్యంగా కలుసుకుంటూ ఉండేది. అయితే ఓ రోజు తల్లికి ఈ విషయం తెలియ‌డంతో ఈ వయసులో ఇలాంటివి మంచిది కాదని హెచ్చరించింది. కానీ తన ప్రేమకు అడ్డుచెప్పిందని భావించిన బాలిక తల్లిని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ రచించింది.

Image result for girls with horror

ఈ ప్లాన్‌ ప్రకారం ఆదివారం అర్థరాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిచి నిద్రిస్తున్న తల్లిని గొంతునొక్కి చంపేసింది.అనంతరం తల్లి వద్ద ఉన్న ఫోన్లు పగలగొట్టేసింది. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలీనట్లు పక్కింటికి వెళ్లి తన తల్లి అపస్మారక స్థితిలో ఉందని ఏడ్చింది. దాంతో వారు వైద్యులను పిలిపించగా ఆమె మృతిచెందినట్లు తెలిసింది.

Image result for girls with horror

కానీ పక్కింట్లోని వ్యక్తికి బాలికపై అనుమానంరావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతురాలి మెడపై గాయాలు ఉండడంతో బాలికను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పెంపుడు తల్లిని తానే ప్రియుడితో కలిసి చంపినట్లు అంగీకరించింది. దాంతో పోలీసులు వారిద్దరినీ జువెనైల్‌ హోంకు తరలించారు.

Related image

చిన్న వ‌య‌స్సులోనే త‌ల్లిని హ‌త‌మార్చిన ఈ బాలిక ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతుంది. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ప్రియుడు కోసం పెంపుడు త‌ల్లినే హ‌త‌మార్చ‌డం దారుణమ‌ని స్థానికులు అంటున్నారు. ఇక ప్రియుడుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.