7ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద వక్షోజాలా ఎలా వచ్చాయో తెలిస్తే షాక్…

1163

ప్రస్తుత కాలంలో అందరికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మనం తీసుకునే ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన అనేక వ్యాధుల బారిన పడతాం మనం.అయితే చిన్న వయసులో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే తట్టుకోవడం చాలా కష్టం.అయితే మాములు సమస్య వస్తే ఏమి కాదు గానీ ఎప్పటికి తీరలేని సమస్య వస్తేనే భాద అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రమేయం ఏమి లేకుండానే జబ్బు బారిన పడ్డారు. వాళ్లకు వచ్చిన వ్యాధి అస్సలు నయం అయ్యేదే కాదు. మరి ఆ పిల్లలు ఎవరు వాళ్లకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసుకుందామా.

Image result for adalia rose

1. అడాలియా రోజ్… ఈ అమ్మాయి ప్రీ మెచ్యురింగ్ ఏజుడ్ అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 16 ఏళ్ల వయసులోనే 70 ఏళ్ల ముసలాళ్ళలాగా కనిపిస్తారు. ఈ వ్యాధి చాలా తక్కువగా చాలా అరుదుగా వస్తుంది. ఇప్పటివరకు ప్రపంచావ్యాప్తంగా 140 మందికే ఈ వ్యాధి వచ్చినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఈమెకు ఉన్న ఈ వ్యాధి వలన సోషల్ మీడియాలో ఈమె ఎంతాగానమో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమెకు సోషల్ మీడియాలో 50 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
2.నికోలస్… ఈ కుర్రాడు మెదడు లేకుండా జన్మించాడు. ఇతనికి శరీరం అయితే బాగానే ఫార్మ్ అయ్యింది కానీ బ్రెయిన్ మాత్రం లేదు. ఇలా జన్మించడం చాలా తక్కువ. ఇలా పుట్టిన బేబీస్ ను ఫోక్ బేబీస్ అని పిలుస్తారు.

3.మార్టినోస్ ఎమినోడ్… ఈ అమ్మాయి ఎముకలు లేకుండా జన్మించింది. ఆ పాప జన్మించినప్పుడు మనుషులకు అవసరం అయినా ఎముకలు ఈమెలో లేకపోవడం డాక్టర్స్ కనుగొన్నారు. ఈమె వయసు ఇప్పుడు 6 ఏళ్ళు. డాక్టర్స్ సహాయంతో ఈ పాప ఇప్పుడు హెల్తీ లైఫ్ ను లీడ్ చేస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

4.నేహన్ లైజర్…. ఈ అమ్మాయి ప్రత్యేకత ఏమిటి అంటే ఈమె తన బట్టలను సొంతంగా కుట్టుకుంటుంది.ఈ పాప వయసు కేవలం 4 ఏళ్ళు. ఆ పాప కుట్టే బట్టలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఫాషన్ డిజైనర్ కూడా అంత అద్భుతంగా కుట్టలేరేమో. ఈ అమ్మాయి ఎంతో అద్భుతమైన ఫాషన్ దుస్తలను కుట్టుకుంటుంది.ఈ పాప కూడా తనకున్న టాలెంట్ తో ఎంతో ప్రావీణ్యం పొందింది.
5. లిమింగ్ కార్టన్…ఈ అమ్మాయి వయసు కేవలం 7 ఏళ్ళు. కానీ ఆ పాపను చుసిన వారికి అలా అనిపించదు కారణం ఆ పాపకు ఉన్న బ్రెస్ట్. ఈ పాపా బ్రెస్ట్ పెద్ద వాళ్లకు ఉన్నట్టు ఉంటుంది.ఇలా ఉండటం వలన ఈ పాప బయటకు వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.

వీల్లేనండీ విచిత్ర వ్యాధులతో భాదపడుతున్న పిల్లలు.మరి ఈ పిల్లల గురించి వీరికి ఉన్న సమస్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.