రాత్రి 10 అయితే చాలు అమ్మాయిలు అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు

887

వేశ్యవృత్తిలో ఎక్కువగా మహిళలే ఉంటారు. వారిని ఫిమేల్ ప్రాస్టిట్యూట్ అంటారు. అయితే వేశ్యవృత్తిలో మగవారు కూడా చాలా మందే ఉన్నారు. వారిని మేల్ ప్రాస్టిట్యూట్, జిగోలో, కాల్ బాయ్స్ అని పిలుస్తుంటారు. ప్రాస్టిట్యూషన్ రంగంలో ఎక్కువగా అందమైన అమ్మాయిలే ఉంటారు. కానీ ఇప్పుడు మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగానే పెరిగిపోయింది. వేశ్యవృత్తిలోకి పురుషులు కూడా బాగానే ప్రవేశిస్తున్నారు. రోజురోజుకు జిగోలోలు ఎక్కువై పోతున్నారు. ఇప్పుడిప్పుడే మనదేశంలో యువకులు ఎక్కువగా వేశ్యవృత్తిలోకి దిగుతున్నారు. ఆన్ లైన్ సర్వేల ప్రకారం జిగోలో వ్యాపారం మనదేశంలో అంచెలంచెలుగా ఎదుగుతోందని తేలింది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులుపడే హ్యాండ్సమ్ అబ్బాయిలంతా ఈ వృత్తిని ఎంచుకుంటున్నారు.

Image result for girls

మనదేశంలో జిగోలో బిజినెస్ ఢిల్లీలో బాగా విస్తరిస్తోంది. రాత్రి 10 అయితే చాలు ఈ దందా మొదలవుతుంది. చాలా మంది అందమైన అమ్మాయిలు, ఆంటీలు రోజూ రాత్రి సెక్స్ కోరికలను తీర్చుకునేందుకు అబ్బాయిలను బుక్ చేసుకోవడం ఢిల్లీలో కామన్ అయిపోయింది. దీంతో ఈ రంగంలోని యువకులకు కూడా మంచి డిమాండ్ పెరిగింది. జిగోలోలు కూడా ఆడవారికి మంచి సర్వీస్ నే అందిస్తున్నారట. దీంతో అమ్మాయిలు వారి సర్వీస్ కు మెచ్చి డబ్బులు బాగానే ఇస్తున్నారు. కొన్ని గంటల పాటు గడిపితే చాలు రూ 1800 నుంచి 3,000 రూపాయల వరకు అమ్మాయిలు అబ్బాయిలకు చెల్లిస్తున్నారు. బుక్ చేసుకునే ముందే గంటల ప్రకారం అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు. గంటకు ఇంత ఇస్తామని చెప్పి రూమ్ కు రప్పించుకుని అమ్మాయిలు వారితో ఎంజాయ్ చేస్తారు. ఇక ఫుల్ నైట్ మొత్తం అబ్బాయితో గడపాలంటే దాదాపు రూ. రూ. 8000 దాకా అమ్మాయి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యభిచార దందా మొత్తం చీకటి సామ్రాజ్యంలో కొనసాగుతున్నా ఇదంతా ఒక సిస్టమ్యాటిక్ గా కొనసాగుతుంది. అందుకు సంబంధించిన వ్యవహారాలు మొత్తం ఒక క్రమపద్ధతిలో సాగుతుంటాయి.

Related image

అమ్మాయి దగ్గరకు ఏ అబ్బాయి వెళ్లాలి, ఎప్పుడు వెళ్లాలి, ఎలా వెళ్లాలి, బేరం ఎంత కుదుర్చుకోవాలనే విషయాలు మొత్తం డీలర్స్, హూకర్లు చూసుకుంటారు. అమ్మాయి డైరెక్ట్ గా తాను గడపబోయే అబ్బాయిని అప్రోచ్ అవ్వలేదు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే తనతో గడిపే జిగోలోను కలుసుకోగలదు. అమ్మాయిలు జిగోలోను ఎలా బుక్ చేసుకుంటారని డౌట్ రావొచ్చు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక సైట్స్ ఉంటాయి. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా ఉంటాయి. అందులో బుక్ చేసుకుంటారు. కొన్ని సైట్లలో మధ్యవర్తుల నంబర్లు ఉంటాయి. వారికి ఫోన్ చేస్తే గంటకు ఎంత అమౌంట్ పే చేయాలి, ఎక్కడికిరావాలనే విషయాలు మొత్తం చెబుతారు. ఇలా అమ్మాయిలు అబ్బాయిల్ని బుక్ చేసుకుంటారు. చెప్పిన ప్లేస్ కు కారులో లేదంటే ఏదైనా వెహికిల్ లో అమ్మాయిలు వెళ్తారు. అడక్క జిగోలో ఒక డ్రెస్ కోడ్ లో కనపడతాయి. మెడచుట్టూ స్కార్ఫ్ ధరించి ఉంటాడు. ఈ వ్యభిచార దందా రోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 వరకు కొనసాగుతుంది. కొందరు అమ్మాయిలు డైరెక్ట్ గా ఇంటికి లేదంటే హోటల్స్ కు ఈ అబ్బాయిల్ని పిలిపించుకుంటారు.

కొందరు అబ్బాయిలు తాము ప్రాస్టిట్యూషన్ రంగంలో పని చేస్తున్నామని డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మీరు లింక్డ్ ఇన్ లో జస్ట్ జిగోలోస్ ఇన్ ఇండియా అని టైప్ చేస్తే చాలు వందల మంది అబ్బాయిల ప్రొఫైల్స్ వస్తాయి. తామంతా మేల్ ప్రాస్టిట్యూట్ గా పని చేస్తున్నామని మీకు సర్వీస్ కావాలంటే బుక్ చేసుకోండని ప్రొఫైల్ లో పెట్టి ఉంటారు. వాళ్ల కాంటాక్ట్ డిటేల్స్ కూడా ఉంటాయి. ఇక జిగోలోలు ఇచ్చే సర్వీసుల గురించి కొందరు వారి ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తుంటారు. కొన్ని ఆన్ లైన్ ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అందులో కొన్ని ఈ రకంగా ఉంటాయి. ఇండిపెండెంట్ జిగోలో / మగ ఎస్కార్ట్ అని ఉంటుంది. మీకు ప్రత్యేకమైన సర్వీస్ ను చాలా రహస్యంగా అందిస్తాం. ప్రైవసీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫుల్ సేఫ్టీ ఉంటుంది. ఎస్కార్ట్ సేవలను ప్రత్యేకంగా అందిస్తాం. ఒక్కసారి మా సర్వీస్ చూస్తే మీరు తప్పకుండా మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. ఇందులో నో డౌట్ అని ఉంటుంది. మరి ఈ మేల్ ప్రాస్టిట్యూట్ గురించి అలాగే వీళ్ళు ఈ దందాను నడుపుతున్న విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.