రాత్రిపూట తల్లిని వేరే వాడితో ఆ పొజిషన్‌లో చూశాడు… ఆ తర్వాత ఏమైందో తెలిస్తే షాక్..

477

ప్రతి ఒక్కరికి తల్లి అంటే ప్రేమ గౌరవం ఉంటుంది. తన తల్లి ఎలాంటి తప్పు చెయ్యదని ప్రతి బిడ్డ అనుకుంటాడు. కానీ తప్పు చేస్తూ సొంత పిల్లలకే దొరికితే ఎలా ఉంటుంది. సమాజంలో చీడ పురుగులా పెరిగిపోతున్న అక్రమ సంబంధంలో తన తల్లి కూడా ఉందని తెలిస్తే ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. తండ్రి లేకపోవడంతో వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక తల్లి చివరికి కొడుకునే బలితీసుకుంది. మరి ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for wife and husband illegal affair

అది ఢిల్లీలోని న్యూ అశోక్ విహార్. అక్కడి ఓ ఫ్లాట్‌లో తల్లిని చూసుకుంటూ నివసిస్తున్నాడు ఉత్తరప్రదేశ్‌కి చెందిన 30 ఏళ్ల రవీందర్ పాథక్. వీళ్లకు తోడుగా తల్లికి ఫ్రెండ్‌లా అజిత్ కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. రవీందర్ పాథక్ నోయిడాలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు రాత్రి డ్యూటీ ముగిశాక ఇంటికి వచ్చాడు. డోర్ తీసి లోపలికి వెళ్లబోయాడు. ఆ సమయంలో తన తల్లి, అజిత్‌ని అభ్యంతరకర పొజిషన్‌లో చూసి షాకయ్యాడు. ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. రేయ్ అంటూ అజిత్‌పైకి గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య భీకరపోరు జరిగింది. ఇద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. వెంటనే తలుపు మూసేసిన తల్లి అటూ ఇటూ చూసింది. అక్కడో ఇటుక ఆమె కంట పడింది.తను చేస్తున్నది తప్పా, ఒప్పా అన్నది ఆ తల్లి ఆలోచించలేదు. ఆ హడావుడిలో గట్టిగా అరుస్తూ అజిత్‌ని చితకబాదుతున్న కొడుకు తలపై ఇటుకతో గట్టిగా ఒక్కటిచ్చింది. అది సరిగ్గా మెదడు భాగంలో తగిలి తల బద్ధలై రక్తం కారుతుంటే విలవిలలాడుతూ తల్లివైపు దీనంగా చూస్తూ ప్రాణాలు విడిచాడు 30 ఏళ్ల రవీందర్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతా అయిపోయినా డ్రామా నడిపేందుకు అజిత్ అంబులెన్స్‌కి కాల్ చేశాడు. కాసేపటికి అక్కడికి వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ అమాయకుడేమీ కాదు. ఆ రక్తం, గాయం అంతా చూశాక రవీందర్ చనిపోయాడని అతనికి అర్థమైంది. పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వస్తే కొంప మునుగుతుందనుకున్న ఆమె వెంటనే తన కొడుకు శవాన్ని అజంపూర్‌లోని తన కూతురు దగ్గరకు తీసుకెళ్లింది. హడావుడిగా అంత్యక్రియలు జరపాలని చూసింది. ఏదో తేడా కొడుతోందని భావించిన కూతురు తన తల్లిని ఇంట్లోకి రానివ్వలేదు. తిరిగి ఢిల్లీలోని అశోక్ విహార్‌కే పంపింది. అప్పటికే అక్కడున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అజీత్‌ అప్పటికే అరైస్టై జైల్లో ఉన్నాడు.చూశారుగా తన అక్రమ సంబంధ వ్యవహారం గొడవలో సొంత కొడుకును ఎలా పొట్టనపెట్టుకుందో. మరి ఈ దారుణ ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.