ఏపి MLA కూతురు ప్రేమ వివాదం రక్షణ కావాలంటూ ప్రేమ జంట పోరాటం ప్లీజ్ రక్షించండి

403

చిత్తూరు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవడంతో వారు రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంట చనిపోయే ముందు సెల్ఫీ తీసుకుని బలవన్మరణానికి పాల్పడింది.తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి గ్రామానికి చెందిన రెండు వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విషయాన్ని పెద్దల వద్ద చెప్పగా, వారు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే చనిపోయే ముందు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రైలు కింద పడి చనిపోయారు. ఈ సెల్ఫీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రేమ జంటకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.పూత‌ల ప‌లట్టు గ్రామానికి చెంద‌ని ఇద్దరు ప్రేమించుకున్నారు ఆ అబ్బాయ ఇపేరు యువ‌రాజ్ అమ్మాయి పేరు ఉష వారి ఇంటిలో ప్రేమ‌ను చెప్పారు కాని ఒప్ప‌కోక‌పోవ‌డంతో ఇద‌ద్ద‌రూ 17న పెళ్లి ఏసుకున్నారు డీజీపీకి ఆఫీస‌కు వెళ్లి ప్రొట‌క్ష‌న్ కోరారు దీంతో వారిని జిల్లా ఎస్పీని క‌ల‌వాలి అని చెప్పారు.ఇళ‌య‌వాణి , గౌతం కుమార్ , అర‌వింద్ కుమార్ ,సుఎధారాణి, భానుచంద్ర‌