యువ‌తిపై మ‌రో ఇద్దరు అమ్మాయిలు రేప్ ద‌గ్గ‌ర ఉండి చేయించారు కార‌ణం వింటే ఛీఛీ అంటారు

608

సినిమా రంగంలో అవకాశాలు ఇప్పిస్తామ‌ని చెప్పి మోసం చేసే కేటుగాళ్లు ఇటీవ‌ల పెరిగిపోతున్నారు.. మ‌రీ ముఖ్యంగా జూనియ‌ర్ ఆర్టిస్టుల‌కు సినిమా అవకాశాలు ఇస్తామ‌ని డ‌బ్బు తీసుకుని లైంగికంగా కూడా వారిని వేధిస్తున్నారు.. వారికి లొంగ‌క‌పోతే సినిమాలో అవ‌కాశాలు రావు అని వారి చెప్పుచేత‌ల్లోకి వెళ్లిపోతున్నారు చాలా మంది ఆర్టిస్టులు.. తాజాగా ఇలాంటి ఓ ఘ‌ట‌న హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం రేపింది.. ఇప్ప‌టికే క్యాస్టింగ్ కౌచ్ పై టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.. మ‌రో ప‌క్క ఇలాంటి వేధింపులు ఏమాత్రం త‌గ్గ‌డం లేదు…తాజాగా జ‌రిగిన దారుణం తెలిస్తే మీరు కూడా షాక‌వుతారు.

Image result for girl depression imagesహైద‌రాబాద్ లో సినిమా అవకాశాలు లేనివారిని ఆదుకోవడానికి జూనియర్ ఆర్టిస్టులైన ఓ యువతి, యువకుడు ఒకటయ్యారు. ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యత్వం పేరిట వసూలు చేసిన డబ్బుల విషయంలో వివాదం పెరగడంతో ఆ యువకుడు పథకం వేశాడు , మరో ముగ్గురితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు… ఆ దారుణాన్ని వీడియో తీశాడు…ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడుతానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించింది.

Image result for girl depression images

గుంటూరుకు చెందిన శిరిష, హేమ లంగర్‌హౌస్‌లో ఓ హాస్టల్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితురాలు ఎల్లారెడ్డిగూడ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దికాలం క్రితం ఆ యవతికి రాజ్‌కిరణ్ అనే ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాజ్‌కిరణ్ ఆమెకు దగ్గరలోని ఓ హాస్టల్‌లో చేరాడు. వేషాలు రాక ఇబ్బందులు పడుతున్న ఆర్టిస్టుల కోసం వీరిద్దరు ‘మన’ పేరుతో ఓ సంస్ధను ఏర్పాటు చేశారు. సభ్యత్వం పేరుతో కొంత డబ్బు వసూలు చేశారు.ఆ లెక్కల విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇది మనసులో పెట్టుకున్న రాజ్‌కిరణ్.. యువతి, శిరీష, హేమలను ఈ ఏడాది మార్చి 5న గుంటూరు తీసుకెళ్లి ఓ లాడ్జిలో ఉంచాడు. ఆ సమయంలో శిరీష, హేమ, ఆ యువతికి శీతలపానియంలో మత్తు కలిపి ఇచ్చారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆమె సృహతప్పి పడిపోగానే రాజ్‌కిరణ్‌తో పాటు మరో ముగ్గురు లైంగిక దాడి చేశారు. ఐతే అవకాశాలు తగ్గిపోతాయని ఆ యువతి నిమ్మకుండి పోయింది. కొద్ది రోజులగా రాజ్‌కిరణ్ తన వద్ద రేప్‌కు సంబంధించి చిత్రాలున్నాయని, వాటిని ఇంటర్నెట్‌లో పెడుతానని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో రాజ్‌కిరణ్‌పై గతంలోనే కేసు న‌మోదు అయింది..దీంతో ఆమె జీవితం బుగ్గిపాలు అయింది.. చూశారుగా సినిమా అవ‌కాశాలు అని వెంప‌ర్లాడే వారు, కాస్త ఇలాంటి వారి మాయ‌లో ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.