అనితా ఓ అనితా అని పాటపాడిన నాగరాజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ చూస్తే షాక్

457

కరెక్ట్ గా పదేళ్ల క్రితం అనితా ఓ అనితా అనే పాట కుర్రకారును ఊపేసింది.ఒక భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం ఆలపించిన ఆ పాట ప్రతి ఒక్కరిని కదిలించింది.ఆ పాట రాసిన కుర్రాడి పేరు నాగరాజు.ప్రేమలో విఫలం అయ్యినందుకే అంత మంచి పాట బయటకు వచ్చిందని అందరు అనుకున్నారు.ఆ తర్వాత అతనిని ఆకాశానికి ఎత్తేశారు సినిమా వాళ్ళు. నేను అవకాశం ఇస్తా నేను అవకాశం ఇస్తా అని అన్నారు.అలా అన్నవాళ్ళు నిజంగానే అవకాశాలు ఇచ్చారా అంటే లేదనే చెప్పుకోవాలి.మరి నాగరాజు ఏమైపోయాడు.అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for lovers

అనితా ఓ అనితా పాట ఆరోజుల్లో ఎక్కడ చుసిన వినిపించేది.ఆటోలలో షాపులలో మొబైల్ ఫోన్స్ లలో విపరీతంగా ప్లే అయ్యేది.ఒక ప్రైవేట్ సొంగ అంతలా పాపులర్ అవ్వడం అంతకముందు ఎప్పుడు జరగలేదు.దాంతో ఆ పాట రాసిన నాగరాజు మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.ఎలాంటి పరిస్థితిలో ఆ పాట పుట్టింది అనే విషయం గురించి అందరు ఆ నాగరాజును కలిసి మాట్లాడారు.అంతేకాదు చరణ్ రాజ్ వంటి నటుడు నాగరాజు మీద సినిమా తీశాడు.నాగరాజు ఆ పాటను తన జీవితం నుంచి పుట్టించాడు.తన విషాద ప్రేమకథను తన పాటలో నింపేశాడు.అందుకే అది అంత పెద్ద హిట్ అయ్యిందని సినీ విమర్శకులు ప్రశంసించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నాగరాజు స్వస్థలం కరీంనగర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం.అయితే చదువుకున్న రోజుల నుంచే పాటలు రాయడం నాగరాజు హామీ.తన ప్రేయసి మీద రాసిన అనితా ఓ అనితా పాట వలన అతనికి ఎనలేని గుర్తింపు వచ్చింది.ప్రస్తుతం రాష్టంలో సంచలనం అయినా సింగర్ బేబీ కంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది.ఏ ఛానెల్ లో చుసిన నాగరాజు పేరు అతని పాట తప్ప మారేది లేకుండా ఉండేది.ఇప్పుడు సింగర్ బేబీకి ఆఫర్స్ ఇస్తామని ఎలా చెప్పారో అప్పట్లో నాగరాజుకు కూడా ఆఫర్స్ ఇస్తామని చెప్పారు.కానీ తర్వాత నాగరాజు ఎక్కడికి వెళ్ళాడో ఏమై పోయాడో ఎవరికీ తెలియదు.ఎవరు పట్టించుకోలేదు కూడా.తిరిగి సొంతూరుకు చేరుకొని అక్కడే ఉంటున్నట్టు తెలుస్తుంది.నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా సినీ రంగంలో ఎదగాలన్న కోరిక నెరవేరలేదు.కొందరు నాగరాజుకు సింగర్ బేబీకి పోలిక పెడుతున్నారు.అప్పట్లో నాగరాజును కూడా ఆకాశానికి ఎత్తేశారని ఇప్పుడు బేబీని కూడా అలాగే పైకి ఎత్తుతున్నారని ఇది తాత్కాలికమే అంటున్నారు.బేబీ అయినా నాగరాజులాగా కాకుండా మంచి అవకాశాలు సంపాదించాలని కోరుకుందాం.ఒకవేళ అవకాశాలు రాకుంటే మరొక నాగరాజులాగా అవ్వడం పక్కా..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.అనితా సాంగ్ నాగరాజు గురించి అలాగే నాగరాజుకు సింగర్ బేబీకి పోలిక పెడుతున్న వ్యక్తుల గురించి మీరు కూడా సింగర్ బేబీ నాగరాజు లాగా అవుతుందని అనుకుంటున్నారా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.