ఆకాశం నుండి భూమి మీద పడ్డ దేవదూత.. చూస్తే షాక్

760

ఒక అమ్మాయి అందంగా ఉంటె దేవకన్య అని అంటాం.తమ ప్రేయసిని లేదా భార్యను చాలా మంది ఆకాశం నుంచి జారిపడ్డ దేవకన్య అని పొగుడుతూ ఉంటారు.అయితే వీళ్ళు అన్నట్టు నిజంగా ఆకాశం నుంచి దేవకన్యలు ఉంటారా.ఉంటె మనకు ఎందుకు కనిపించవు.ఒక్కసారైనా కనిపిస్తే బాగుండు అనుకుంటున్నారా..అయితే మీకోసమే ఈ స్టొరీ.ఒక దేవకన్య భూమి మీదకు వచ్చింది.దాని విషయాలు ఇప్పుడు చెబుతా వినండి..

దేవకన్యలు దేవదూతలు అంటే మనుషుల కన్నా ఎక్కువ సామర్థ్యం ఎక్కువ శక్తులు ఉన్నవారు.వాళ్ళు మరొక లోకంలో సంచరిస్తుంటారు.కంటికి కనిపించనంత దూరంలో ఉంటారు.ఆ దేవదూతలు అదృశ్య ప్రాణులు కూడా.అయితే ఒక దేవదూత మాత్రం ఆకాశం నుంచి కిందకు వచ్చింది.కొన్ని రోజుల క్రితం ఈ వార్త సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.ఎంతలా అంటే సోషల్ మీడియా మొత్తం ఈ వార్త గురించే మాట్లాడుకుంది.లండన్ లో ఆకాశం నుంచి ఫాలెన్ ఏంజెల్ పడింది.దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.అయితే ఎంత వేగంగా ఈ వార్త స్ప్రెడ్ అయ్యిందో అంతేవేగంగా ఈ వార్త కనుమరుగైంది.అందుకే చాలా దేశ ప్రజలకు ఈ వార్త గురించి తెలియదు.ఆ వార్త ఏమిటి అంటే…

లండన్ లోని ఒక ప్రాంతంలో ఉదయం సరిగ్గా 7 గంటలు.లండన్ లోని ఒక పెద్ద పార్క్ లో కొంతమంది జాకింగ్ చేసుకుంటూ ఉన్నారు.మరికొంతమంది పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు.సడెన్ గా ఆకాశంలో ఏదో వింత వస్తువు తిరుగుతున్నట్టు కనిపించింది.సడెన్ గా ది భూమి మీద పడడంతో అందరు దూరంగా వెళ్ళిపోయారు.మనిషి రూపంలో ఉన్న ఒక జీవి అది.కానీ ఆ జీవి కొంత వింతగా ఉంది.దాంతో కొంతమంది పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు.పోలీసులు క్షణాల్లో అక్కడికి వచ్చారు.దానిని ఒక క్లోజుద్ ఎంక్లోజర్ లో ఉంచారు.దగ్గరలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.భూమి మీద పడ్డ ఆమెను చూస్తే ఒక వృద్ద మహిళలాగా ఉంది.ఆమెకు పెద్ద రెక్కలు ఉన్నాయి.చూడటానికి మనిషి రూపంలో ఉండడంతో అందరు ఏంజెల్ అని పేరు పెట్టారు.తెల్లని బట్టలతో మెరిసిపోతుంది ఆ దేవకన్య.మనిషిలా ఉన్నా కానీ మనిషి కాదు.మరి ఎవరు.రెక్కలు ఉన్నాయి.ఇలాంటి మనిషిని ఎప్పుడు చూడలేదు.దాంతో ఈమె ఏంజెల్ అని అందరు డిసైడ్ అయ్యారు.అయితే అక్కడ గందరగోలంగా ఉండడంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళారు.ఒక యునివర్సిటీ సైంటిస్ట్ ల్యాబ్ కు ఆమెను తీసుకెళ్ళారు.అయితే అక్కడికి తీసుకెళ్ళేలోపే ఆమె చనిపోయింది.

చనిపోయింది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ వార్తను బయటకు పొక్కకుండా చూసింది.దాంతో ఆ వార్త అక్కడే కనుమరుగైంది.అయితే ఆమెను ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఈ విషయం మీద నాసా కూడా ఆరా తీసింది.అసలు ఆ ఫాలెన్ ఏంజెల్ ఎవరు.ఇది నిజమా లేక ఎవరైనా సెన్సేషన్ కోసం ట్రై చేశారా అన్న కోణం లో విచారించింది.అసలు విషయం తెలుసుకుని వారి పరిశోదనను తీవ్రతరం చేసింది.మరొక లోకంలో ఉండాల్సిన ఫాలెన్ ఏంజెల్ భూమి మీదకు ఎందుకు పడింది.నిజంగానే ఆ ఏంజెల్ ఆకాశం నుంచి జారిపడిందా.నిజంగానే అది ఏంజెలా లేక మన భ్రమనా..ఇలాంటి ఎన్నో క్వశన్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి.ఏది ఏమైనా ఈ ఫాలెన్ ఏంజెల్ ఎవరు.ఇలాంటి వారు ఎక్కడ ఉంటారు అన్న విషయం ఎవరికీ తెలియదు.మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు.నిజంగానే ఇది ఏంజెలా..లేక స్ప్రుష్టించినదా.ఇలాంటివి ఉంటాయనుకుంటూన్నారా..మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.