కేరళ వరదల్లో చిక్కుకున్న ప్రముఖ యాంకర్ తల్లి..ఎంత దీన స్థితిలో ఉందో తెలిస్తే కన్నీళ్ళే..

400

వరద ముప్పు నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. పది రోజులకుపైగా కొనసాగిన భారీ వర్షాలు.. కేరళకు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు రావనే వార్త మళయాళీలకు ఊరటనిచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విధ్వంసానికి గురైన కేరళను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలతోపాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు.అయితే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది దీన స్థితిలో బతుకుతున్నారు.అందులో ప్రముఖ యాంకర్ వాళ్ళ అమ్మ కూడా ఉంది.మరి ఆమె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామా.

ప్రముఖ యాంకర్ ఇప్పుడు ఒక విషయం గురించి తెగ బాధ పడిపోతుంది.ఆ విషయం ఏమిటి అంటే ప్రముఖ యాంకర్ తల్లి విమల కేరళ వరదల్లో చిక్కుకుంది.ఆమె నివాసం ఉండే స్థలం వాడకంచేరి ఊరు మొత్తం నీళ్ళతో నిండిపోయింది.ప్రముఖ యాంకర్ పుట్టిన ఇల్లు కూడా నీళ్ళతో నిండిపోయింది.ప్రముఖ యాంకర్ చిన్నప్పటి ఫోటోలు వస్తువులు అన్ని నీళ్ళలో కొట్టుకుపోయాయి.నీళ్ళు రాకముందే సురక్షిత ప్రాంతానికి విమల వెళ్లిపోయింది.అయితే వరద భీభత్సం పెరిగేకొద్దీ ఆమె నివాసం ఉండే ఇల్లు వరద ఉద్రిక్తతకు తట్టుకోలేక బాగా పాడైపోయింది.దీని గురించే ప్రముఖ యాంకర్ బాగా చింతిస్తుందని తెలిసింది.అయితే వరదలు రాకముందే హైదరాబాద్ రమ్మని వాళ్ళ అమ్మను ప్రముఖ యాంకర్ అడిగితే ఏం కాదు వర్షాలు తగ్గిపోతాయని వాళ్ళ అమ్మ తనకు చెప్పినట్టు ప్రముఖ యాంకర్చెప్పింది.

ఇప్పుడు రావడానికేమో వీలు కావడం లేదని విమానాలు అన్ని క్లోజ్ చేశారు.కాబట్టి ఇప్పుడు ఇబ్బంది అవుతుంది.మా అమ్మ అక్కడ ఎలా ఉందో అని చింతిస్తూ కుర్చుందంటా.ఫోన్ చేసి అక్కడి సమాచారం కనుక్కుంటుంది అని తెలిసింది.ఇల్లు మొత్తం వరద భీభత్సానికి కూలిపోయిందని అందులో తన తండ్రి జ్ఞాపకాలు తన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయని ప్రముఖ యాంకర్ బాధ పడుతున్నట్టు తెలుస్తుంది.ఈ విషయం గురించి విచారిస్తునే ఆమె కొన్ని షూటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తుంది.ప్రముఖ యాంకర్ తల్లికి అక్కడి ప్రజలకు ఏమి కాకూడదని మనం కూడా కోరుకుందాం.