అక్క చెల్లెలు కలిసి స్నానం చేయడానికి వెళ్ళారు వెంటనే జరిగింది తెలిస్తే బిత్తరపోతారు

955

మ‌న‌లో చాలా మంది హోట‌ల్ ఫుడ్స్ తింటూ ఉంటారు.. కాని ఇలా హోట‌ల్ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు బిజీ లైఫ్ లో చాలా మంది హోట‌ల్ ఫుడ్స్ కు అల‌వాటు ప‌డుతున్నారు.. అయితే ఇది ఎంత వ‌ర‌కూ శ్రేయ‌స్క‌రం, దీనివ‌ల్ల ఆరోగ్యం ఉంటుందా లేదా అనేది మీరు ఎప్పుడూ ఆలోచించ‌రు.. ఆ స‌మ‌యానిక ఫుడ్ దొరుకుతుంది క‌దా అని, ఇలా బ‌య‌ట మార్కెట్లో దొరికే అవుట్ సైడ్ ఫుడ్ కు అలవాటు ప‌డ‌తారు.. కాని ఇది మీ ఆరోగ్యం పై ఎంతో ప్ర‌భావం చూపిస్తుంది అంటున్నారు. మ‌రి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for hotel biryani

చాలా హోట‌ల్స్ లో టిఫెన్స్ అలాగే స్నాక్ ఐటెమ్స్ లో బేకింగ్ సోడా క‌లుపుతూ ఉంటారు.. బ‌జ్జీ, పూరి, మిర్చి, వ‌డ, ఇలా అనేక ర‌కాల టిఫెన్స్ లో క‌లుపుతారు.. ఇలా చేసిన ఆహారం తిన‌డం వ‌ల‌న, తిన్నా ఆహారం జీర్ణం కాదు. దీనివ‌ల్ల గ్యాస్ అసెడిటీ వ‌స్తుంది.. ఇక మిగిలిపోయిన అన్నాన్ని కొంద‌రు హోట‌ల్స్ వారు ఇడ్లీ పిండిలో క‌లుపుతారు… ఇలా చేయ‌డం వ‌ల్ల ఇడ్లీ స్మూత్ గా వ‌స్తుంది అని చెబుతారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే ఇడ్లీ వైట్ గా రావ‌డానికి వైటీష్ క‌ల‌ర్ కూడా వేస్తారు.. ఇది ఫుడ్ క‌ల‌ర్ లో భాగం. దీనివ‌ల్ల ఇడ్లీలు చాలా తెల్ల‌గా క‌నిపిస్తాయి.. ఇవి తిన‌డం వ‌లన ఆరోగ్య ప‌రంగా హాని క‌లుగుతుంది.. అలాగే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పేగులు కూడా చాలా వ‌ర‌కూ దెబ్బ‌తింటాయి. ఇక కొన్ని హోట‌ల్స్ లో క‌ర్రీల‌కు రంగులు క‌లుపుతారు.. ముఖ్యంగా ఫ్రైల‌కు రెండు మూడురోజుల నూనె వాడ‌తారు, ఇలా చేయ‌డం వ‌ల‌న మాములుగా ఉండే ఫ్రైలు క‌ల‌ర్ గా నూనెను అద్దుకుని ఉంటాయి… ఇక మార్కెట్లో కొన్ని బిర్యాని సెంట‌ర్ల‌లో చికెన్ బిర్యాని రేటు త‌క్కువ ఉంటుంది అని తింటూ ఉంటారు…కాని అలాంటి హోట‌ల్స్ పై ఇటీవ‌ల అధికారులు కొన్ని సార్లు దాడులు చేసి, వారు చేస్తున్న మోసాన్ని బ‌య‌ట‌పెట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారు చికెన్ రూపంలో కుక్క- పిల్లి మాంసం బిర్యానిగా వండుతున్నారు.. ఇలా కొన్ని పెద్ద పెద్ద హోట‌ల్స్ లో కూడా చేయ‌డంతో వారిపై కేసులు పెట్టారు. ఇక చికెన్ క‌ర్రీస్ కూడా ఫ్రిజ్ లో నిల్వ ఉంచి, రెండు రోజుల త‌ర్వాత అమ్ముతున్నారు.. దీనిని కూడా సోదాల్లో తెలుసుకున్నారు.ఇలా చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు మంచి ఆరోగ్యం ఉండ‌దు.. త్వ‌ర‌గా అనారోగ్యాల పాల‌వుతుంటాము అనేది గుర్తించారు.. శుచి – శుభ్ర‌త లేకుండా ఆహారం వండ‌టం వ‌ల్ల మీకు అనారోగ్యం వ‌స్తుంది అనేది తెలుసుకోండి… ఇలా అన్ని హోట‌ల్స్ ఉంటాయి అని అన‌లేము.. కొంద‌రు మాత్ర‌మే ఇటువంటి ప‌నులు చేస్తారు.. వీరిని గుర్తించి జాగ్ర‌త్త ప‌డండి. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.