అమృత సంచలన నిర్ణయం… అత్తమామలతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపొయిన అమృత.. షాక్ లో ప్రణయ్ తల్లిదండ్రులు

403

తెలంగాణ లో జరిగిన పరువు హత్య దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు, ప్రణయ్‌ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి ప్రేమికులను ఈ ఘటన కలవరపెట్టింది. ప్రతి ఒక్కరు అమృత ప్రణయ్ లను మర్చిపోరు. ఎందుకంటే ఒకరు ప్రాణాలనే కోల్పోతే మరొకరు భవిష్యత్ ను కోల్పోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు చిన్న వయసులోనే వైరువ్యం ప్రాప్తించింది. పుట్టిన బిడ్డకు తండ్రి లేకుండా చేసుకుంది అమృత.

Image result for amrutha and pranay

ప్రణయ్ హత్య ఘటన తరువాత ప్రణయ్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం అమృత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ప్రణయ్ కుటుంబంలో మళ్ళి ఆనందం వెల్లివిరిసింది. ప్రణయ్ మళ్ళి పుట్టాడని అందరు అనుకుంటున్నారు. అయితే తన కూతురికి కొడుకు పుట్టిన విషయం తెలుసుకుని మారుతీరావు కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేశాడంట. అలాగే బాబు పుట్టిన సమయంలో అమృత తల్లి కూడా చూడటానికి వస్తే ఆమెను చూడటానికి ప్రణయ్ తల్లిదండ్రులు పంపించలేదని తెలిసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఈ విషయం అప్పుడు అమృతకు తెలియదు. కానీ ఎలా తెలిసిందో ఏమో కానీ అమృత తల్లి వచ్చిందన్న విషయం అమృతకు తెలిసింది. ఈ విషయం తెలియగానే అమృత అత్తామామతో గొడవపడిందంట. మా అమ్మ వస్తే ఎందుకు చెప్పలేదు అని గొడవపడినట్టు తెలుస్తుంది. నేను మా అమ్మ దగ్గరకు వెళ్తా. తన తల్లి ఏ తప్పు చెయ్యలేదని చేసిందంతా తన తండ్రి అని చెప్పడంతో ప్రణయ్ కుటుంబ సభ్యులు కాస్త విచారణ వ్యక్తం చేశారంట. ఆ కుటుంబం వలన తన కొడుకు చనిపోయాడు. అందరి కంటే ఎక్కువగా నష్టపోయింది అమృతనే. అయినా కానీ ఆ బాధ లేకుండా ఇలా మాట్లాడటం చూసి ప్రణయ్ తల్లిదండ్రులు షాక్ అయ్యారంట. అమృత తండ్రి నుంచి ఎన్నో బాధలు పడ్డ తరువాత అమృతను సొంత కూతురు అనుకున్నారు ప్రణయ్ తల్లిదండ్రులు.డెలివరీ తరువాత అమృత చిరాకుగా ఉంది. తమ నుంచి దూరం వెళ్లాలని అమృత అనుకుంటుందని ప్రణయ్ తల్లిదండ్రులు భాదపడ్డారంట.మరి అమృత ఇలా అత్తమామలతో గొడవపడటం గురించి అలాగే పుట్టింటికి వెళ్లాలని అనుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.