అమృతకి కొడుకు పుట్టాడు అని తెలిసి ఫోన్ చేసి NTR ఎంత సంబరపడిపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

426

మిర్యాలగూడ అమృత జనవరి23న మగ బిడ్డకు జన్మనిచ్చింది. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచిపోయింది. అమృత, ప్రణయ్ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అది ఇష్టం లేని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ ని సెప్టెంబర్ లో హత్య చేయించాడు. అప్పుడు అమృత 5 నెలల గర్భిణి. ఆ తర్వాత అమృత తన తల్లిగారింటికి వెళ్లకుండా ప్రణయ్ ఇంట్లోనే ఉంటోంది. ఇప్పుడు అమృత మిర్యాలగూడలోని ఓ హస్పిటల్ లో ప్రసవించింది. ఆమెకు మగబిడ్డ పుట్టాడు. పుట్టిన కొడుకులో ప్రణయ్ ని చూసుకుంటానని ఉద్వేగంతో అమృత బంధువులతో అన్నట్టు తెలుస్తోంది.

Image result for pranay and amrutha

ప్రణయ్ హత్య తర్వాత ఆ కేసు పలు మలుపులు తిరిగింది. ప్ర‌ణ‌య్ వేరే సామాజిక వర్గానికి చెందిన వాడు కావ‌డంతో . దీనిని సహించని మారుతీరావు దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు నిందితులందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన తండ్రి ఇంటికి వెళ్లేది లేదని తాను ప్రణయ్ హంతకులకు శిక్ష పడే వరకు పోరాడుతానని తెలిపింది. నేతలు, నాయకులు అనేక సంఘాల వారు అమృతను ఓదార్చి పలు హామీలిచ్చారు. ఇక ఆమెకు పుట్టిన బిడ్డ‌లో ప్ర‌ణ‌య్ కు చూసుకుంటాను అని అంటోంది అమృత‌, అయితే ఆనాడు అమృత‌కు సినిమా ఇండ‌స్ట్రీ నుంచి కూడా ఎంతో స‌పోర్ట్ వ‌చ్చింది. అయితే ఆమెకు అన్న‌లా ఉంటాను అని చెప్పిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ విష‌యం తెలిసి చాలా ఆనంద పడ్డార‌ట అంతేకాదు అమృత‌కు ఫోన్ చేసి కంట్రాట్స్ చెప్పారు అని తెలుస్తోంది.

అమృత‌కు మంచి జీవితం క‌ల‌గాలి అని అలాగే అమృత బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నాడు ఎన్టీఆర్, ఇక త‌న కుమారుడిలో ప్ర‌ణ‌య్ ని చూసుకుంటాన‌ని చెప్పిన అమృత ఎన్టీఆర్ తో ఇదే విష‌యం చెప్పింద‌ట‌, ఈ స‌మ‌యంలో మ‌నం ఎంతో ఇష్ట‌ప‌డే వారు మ‌న‌తో లేక‌పోతే చాలా బాధ ఉంటుంది అని మ‌నకి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పాడట‌ ఎన్టీఆర్.. అయితే ఎన్టీఆర్ మాట‌లు విని క‌న్నీరు పెట్టుకుంది అమృత‌, నీ బిడ్డ కోసం నువ్వు బ్ర‌త‌కాలి అని అంతేకాదు అత‌న్ని స‌మాజంలో మంచి వ్య‌క్తిగా పెంచాలి అని ఎన్టీఆర్ తెలియ‌చేశార‌ట‌,ఈ విష‌యం తెలిసిన అంద‌రూ అమృత‌కు మంచి లైఫ్ ఇవ్వాలి అని ఆమెకు త‌న కుమారుడికి మంచి భ‌విష్య‌త్ ఉండాలి అని అంద‌రూ కోరుకుంటున్నారు.