అందరి ముందే బట్టలు విప్పేసింది.. ఎందుకో మీరే చూడండి

399

ప్రేమ ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు అంతం అవుతుందో ఎవరికీ తెలియదు.ఈ విషయం గురించి తెలుసుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.అయితే ఈ మధ్య వివాహ బంధాలు కూడా అలాగే తయారవుతున్నాయి.ఎప్పుడు కలిసుంటారో ఎప్పుడు విడిపోతారో ఎందుకు విడిపోతారో అర్థం కానీ పరిస్థితి.అయితే కోపం అనేది ఎంతవరకు మంచిగా ఉంటుంది ఎంతవరకు మర్యాదగా ఉంటుందనే విషయం గుర్తుంచుకోని వ్యవహరించడం ఎంతో మంచిది.ఇదంతా ఎందుకు చెప్తుంది అని అనుకుంటున్నారు కదా.అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం పూర్తీగా వినండి.మీకే అర్థం అవుతుంది.

Image result for wife and husband

భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోయారు.అప్పటివరకు ఒకరంటే ఒకరు ప్రేమ కానీ వాళ్ళ మధ్య వచ్చిన చిన్న చిన్న గొడవలకు విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు ఒకరంటే ఒకరికి కోపం.ఎక్కడ ఎదురైనా సరే ఒకరిని ఒకరు తిట్టుకోవడం గొడవపడటం చేస్తున్నారు.అయితే ఇటీవలే ఆమె ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళింది.అక్కడికి ఆమె మాజీ భర్త కూడా వచ్చాడు.అనుకోకుండా ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. ఇక అంతే ఒకరి మీద ఒకరు తిట్ల వర్షకం కురిపించుకున్నారు.బండభూతులు తిట్టుకుంటూ ఒకరిమీద ఒకరు చెలరేగిపోయారు.అయితే ఆ మహిళా ఆ సమయంలో వేసుకున్న డ్రెస్ ఆమె మాజీ భర్త ఇప్పించింది.ఆ డ్రెస్ చుసిన ఆమె మాజీ భర్త ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ నేను ఇప్పించింది. ఇప్పటికి కూడా నువ్వు నా సంపాదనతోనే జీవిస్తున్నావు అని అన్నాడు.అంతే ఆ మాటకు ఆమెకు పట్టరాని కోపం వచ్చింది.

Image result for wife and husband

ఆ కోపంలో ఆమె ఎక్కడ ఉందొ కూడా మర్చిపోయి ఆమె వేసుకున్న డ్రెస్ ఒక్కొక్కటిగా విప్పేసి అతని మొహం మీద కొట్టింది.వంటిమీద నూలుపోగు కూడా లేకుండా మొత్తం విప్పేసి భర్తను తిట్టుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది.అయితే ఆమెను అలా చుసిన చుట్టుపక్కల మహిళలు ఆమెకు ఆమె వస్త్రాలు ఆమెకు ఇచ్చారు.ఇదంతా జరుగుతున్న సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.ఇక్కడ మనం సిగ్గుపడాల్సిన విషయాలు రెండు ఉన్నాయి..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ మహిళ బట్టలు అలా విప్పడం ఒకటి అయితే సిగ్గు లేకుండా ఆమె మీద నూలుపోగు కూడా లేదని తెలిసి అలా వీడియోలు తీసిన వారి సంస్కారం రెండోది..ఆడది బట్టలు లేకుండా ఉంటె తలలు వంచుకుని వెళ్ళాలి కానీ సిగ్గులేకుండా అలా వీడియో తీస్తారా చెప్పండి.ఇదేనా మన దేశ సంస్కారం.ఒక్కసారి ఆలోచించండి అక్కడ మీ చెల్లినో తల్లినో ఉంటె అలాగే వీడియో తీస్తారా.. ఒక్కసారైనా ఆలోచించి స్త్రీ అలాంటి పరిస్థితిలో ఉంటె సాయం చెయ్యండి.అంతేకానీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆ స్త్రీ భర్త మీద కోపంతో చేసిన పని గురించి అలాగే సిగ్గు లేకుండా వీడియో తీసిన వారి సంస్కారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చె