ఇంద్రుడి కామం అహ‌ల్య‌ను

1027

ఈ సృష్టిలో ప్ర‌తీ చ‌ర్య‌కు కార‌ణం ఉంటుంది, పురాణాల నుంచి చూసుకున్నా ఇదే మ‌న‌కు క‌నిపిస్తుంది. ఎంతో ఓర్పు నేర్ప‌రి క‌లిగి ఉన్న స్ర్త్రీలు నాటి నుంచి నేటి వ‌ర‌కూ అనేక స‌మ‌స్య‌లు ప‌డుతూనే ఉన్నారు సీతాదేవి, అహ‌ల్య‌, రుక్మిణి, య‌శోధ‌, ద్రౌప‌తి ఇలా ఎందరో స్త్రీమూర్తులు ఇబ్బందులు ప‌డ్డారు.. వారిలో అత్యంత సుంద‌రీమ‌ణుల్లో అహ‌ల్య ఒక‌రు. బ్ర‌హ్మ‌దేవుడి కుమార్తె అహ‌ల్య, ఈ అహ‌ల్య అంటే అంద‌రికి ఎంతో ఇష్టం.ముఖ్యంగా ఆమె అందానికి ఎవ‌రైనా ముగ్దులు అవ్వాల్సిందే. అంత అంద‌గ‌త్తె అహ‌ల్య‌కు ఎన్నో ఇబ్బందులు స‌మ‌స్య‌లు జీవితంలో వ‌చ్చాయి. ఇంద్రుడు నుంచి ఆమె ఎంతో క్షోభ అనుభ‌వించింది, చివ‌ర‌కు భ‌ర్త గౌత‌ముడి శాపానికి గురై రాయిలా మారిపోయింది.. ఇలా ఆమె జీవితంలో జ‌రిగిన ఓ కీల‌క ఘ‌ట్టం గురించి ఆమె రాయిలా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ఈ క్రింద వీడియోని చూడండి