50 సంవత్సరాల తర్వాత గంగానదిలో ఏం కనిపించిందో చూస్తే షాకవుతారు

398

ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీనదం లో, భాగీరధి నది ఉద్భవిస్తున్నది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకనందనది దీనితో కలుస్తుంది.. అక్కడినుండి ఈన‌దిని గంగ” అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది.మైదానాలలో ప్రహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, శోణ వంటి ఉప నదులు కలుస్తాయి. అన్నింటికంటే పెద్దదైన యమునానది అలహాబాదు, ప్రయాగ వద్ద గంగానదితో కలుస్తుంది. మ‌న పురాణాల్లో గంగాన‌దికి ఎంతో ప్రాముఖ్య‌త విశిష్ట‌త క‌లిగి ఉంది.

Image result for ganga nadi snakes

ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ నమ్మకం ఉంది. చనిపోయిన తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరదూరాలనుండి వారాణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానదీ తీర్ధాలకు వస్తారు. గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు.

Image result for ganga nadi snakes

 

ఇక తాజాగా ఇక్క‌డ గంగాన‌దిలో ఓ వింత చోటు చేసుకుంది. ఎంతో పుణ్య‌ప‌విత్ర‌మైన ఇక్క‌డ స్నానం ఆచ‌రిస్తున్న భ‌క్తులు ఓ వింతైన పాముని చూశారు. సుమారు 30 అడుగులు ఉండే పాము ఇక్క‌డ గంగాన‌దిలో భ‌క్తుల‌కు క‌నిపించింది. అయితే ఇక్క‌డ న‌దిలో పాములు ఎన్నో వంద‌ల సంఖ్య‌లో వెళ‌తాయి. కాని అవి భ‌క్తుల‌ను ఏమీ చేయ‌వు, శివుని మెడ‌లో ఎలా ఆభ‌ర‌ణంగా ఉంటాయో మ‌న‌కు తెలిసిందే, అందుకే ఇక్క‌డ శివ‌భ‌క్తుల‌కు కూడా ఎటువంటి హాని త‌ల‌పెట్ట‌వు. ఈన‌దిలో ఇక్క‌డ త్రాచులు నాగులు కూడా త‌మ త‌ల‌ను ముంచ‌కుండా న‌దిలో ముందుకు వెళ‌తాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే వీటిని ఫోటోలు తీసిన కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్టుచేశారు. గంగాన‌దిలో జ‌రిగిన అద్బుతం అని చెబుతున్నారు. గ‌తంలో కూడా ఇలా పెద్ద పెద్ద పాములు న‌దిలో నుంచి ముందుకు వెళ్లాయి, నిత్యం భారీగా నీటి ప్ర‌వాహంతో గంగాన‌ది పారుతుంది. అందుకే పెద్ద ఎత్తున భ‌క్తులు ఇక్క‌డ స్వామి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చి స్నాన‌మాచ‌రిస్తారు. మ‌రి ఇక్క‌డ క‌నిపించిన నాగ‌దేవ‌త గురించి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.