పోలీస్‌ క్వార్టర్స్‌లో ఘోరం మొగుడు లేని టైంలో వేరే కానిస్టేబుల్‌తో చేస్తూ అడ్డంగా దొరికింది..చివరికి ఏం చెప్పిందో తెలిస్తే షాకవుతారు

635

పోలిస్ అంటే అంటే భయం గౌరవం.ఎంత పెద్ద వ్యక్తి తప్పు చేసినా శిక్షించే హక్కు వాళ్ళకు ఉంది.కానీ ఈ మద్య వాళ్ళే తప్పులు చేయడం స్టార్ట్ అయ్యింది.ఈ మద్య కొంతమంది పోలీసులు అడ్డదారి తొక్కుతున్నారు. పోలీసు వ్యవస్థకే పెద్ద చెడ్డ పెరు తెస్తున్నారు. ఇటీవలే ఓ మహిళా ఎస్పీతో ఓ సీఐ అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో పాటు అలాంటి పలు ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది.తోటీ పోలిసోడి భార్య మీదనే కన్నేశాడు ఒక మరొక పోలీసోడు.బలవంతంగా అనుభవించాలనుకున్నాడు.మరి చివరికి ఏమైంది.వివరాలతో సహా ఇప్పుడు చెబుతా వినండి.

కృష్ణాజిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో బాగావతు బాలాజీ నాయక్, ఎల్లయ్య కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. బాలాజీ నాయక్‌ స్క్వాడ్‌ టీంలో పనిచేస్తుండగా, ఎల్లయ్య పోలీస్‌ క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు.ఇరువురూ పోలీస్‌క్వార్టర్స్‌లోని యూ బ్లాక్‌లో ఎదురెదురు ప్లాట్‌లలో ఉంటున్నారు.కాగా బాలాజీ నాయక్ భార్యపై ఎల్లయ్య చూపు పడింది. ఆమెను ఎలాగైనా తన వశం చేసుకోవాలి అనుకున్నాడు.గురువారం బాలాజీ నాయక్‌ డ్యూటీకి వెళ్లిపోగా మధ్యాహ్నం అతని భార్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఎల్లయ్య ఇంట్లోకి చొరబడ్డాడు. తన కోరిక తీర్చమంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె అంగీకరించకపోవటంతో బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన బాలాజీ నాయక్‌ తన భార్యతో ఎల్లయ్య అసభ్యంగా ప్రవర్తించటాన్ని చూసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఎల్లయ్య పారిపోవడానికి ప్రయత్నించడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. జరిగిన దారుణంపై బాధితురాలు గురువారం చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎల్లయ్య తనపై లైంగికదాడికి ప్రయత్నించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎల్లయ్యను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రిమాండ్ కు తరలించారు.ఒక కానిస్టేబుల్ భార్యపై మరొక ఖాఖీ కన్నేశాడు.కట్ చేస్తే కటకటాల వెనక్కి వెళ్ళాడు. నేరస్థులచే ఊచలు లెక్క పెట్టించాల్సిన పోలీసులే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటంపై ప్రజలు మండి పడుతున్నారు. పోలీసుల భార్యకే రక్షణ లేకపోతే, అది కూడా పోలీసులనుండే లేకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళలు.