వీళ్ళ వ్యభిచారం స్టైలే వేరు… కదులుతున్న కారులోనే వ్యభిచారం..ఇంకా ఎలా ఎలా చేస్తారో తెలిస్తే షాక్..

507

వ్యభిచారం…డబ్బు కోసం అడ్డదార్లు తొక్కుతున్న యువత ఎంచుకునే మార్గం.బీద అమ్మాయిల పరిస్థితిని చూసి వారిని ఈ వ్యభిచార గూబిలొకి లాగే వాళ్ళు ఎందరో.మన దేశంలో వారినికో సెక్స్ రాకెట్ బయటపడుతోంది. సులువుగా డబ్బు సంపాదించడానికి ఇదే సులువైన మార్గంగా కొందురు వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటున్నారు. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఆధ్మాత్మిక ప్రాంతం తిరుమల ఎంత పవిత్రమైన పుణ్యక్షేత్రమో అందరికి తెలుసు.కానీ అక్కడ ఎవరికీ తెలియని రహస్య పనులు జరుగుతుంటాయి.ఆ పనులు ఏవో కాదు వ్యభిచార పనులు.

Related image

తిరుపతి కొంతమంది అసాంఘిక వ్యక్తులకు అడ్డాగా మారిపోయింది. డబ్బులను సంపాదించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ తిరుపతి లాంటి ప్రాంతాన్ని అడ్డాగా మార్చేసుకుంటున్నారు.ఇప్పటివరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాలను నడిపేవారు కొంతమంది నిర్వాహకులు. అయితే పోలీసుల రైడింగ్ ఎక్కువైపోవడంతో బరితెగించేశారు. ఏకంగా కారులోనే వ్యభిచారాన్ని చేస్తూన్నారు. ఇలా కారులో వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఎం.ఆర్.పల్లి పోలీసులు తిరుపతి – చిత్తూరు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. వారానికి ఒకసారి వాహనాలను పోలీసులు యధావిధిగా తనిఖీలు చేస్తున్నారు. ఒక ఇన్నోవా కారులో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు కనిపించారు. వారిని చూస్తే భక్తులలా కనిపించలేదు. దీంతో అనుమానంతో వారిని విచారించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ముందు ఫ్రెండ్స్ అని చెప్పినా వాళ్ళ వాలకం చూసి అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా అడిగేసరికి నిజం ఒప్పుకున్నారు. కారులోనే వ్యభిచారం చేస్తున్నామని వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో ఉన్న వాళ్లలో ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు వైజాగ్‌కు చెందిన వారు. ఈ ఇద్దరు యువకులే ఈ వ్యభిచార దందాను నడుపుతున్నారు. విటులు వస్తే కారులోనే వ్యభిచారం చేస్తారు. వెనుక సీట్లో కూర్చొని వ్యవహారం నడిపిస్తారు. కొన్ని సమయాలలో కారును రోడ్డు సైడ్ కు ఆపుకుని నిర్వహిస్తారు. ఆ సమయంలో ఇద్దరు కుర్రాళ్ళు బయట కాపలాగా ఉంటారు. అయితే వీళ్ళు నడిరోడ్డు మీద ఏమి చెయ్యరు. విటులను ఎక్కించుకుని ఎవరు లేని చెట్ల పొదల దగ్గరకు వెళ్తారు. అలా ఒక విటుడిని ఎక్కించుకుని వెళ్తుంటేనే పోలీసులు పట్టుకున్నారు. వీరి నలుగురితో పాటు ఒక విటుడు కూడా దొరికాడు.దీంతో ముగ్గురు విటులను, ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇన్నోవా కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చూశారుగా వ్యభిచారాన్ని ఎలా నిర్వహిస్తున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. కారులో వ్యభిచారం చేస్తున్న ఈ గ్యాంగ్ గురించి అలాగే రోజురోజుకు పెరిగిపోతున్న ఈ వ్యభిచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.