న‌టి న్యూడ్ పిక్స్ లీక్

461

సినిమా ఇండ‌స్ట్రీలో పెళ్లి ప్రేమ‌ల పై అనేక రూమ‌ర్లు వ‌స్తూ ఉంటాయి, కొంద‌రు వీటిని ప‌ట్టించుకున్నా మ‌రికొంద‌రు సెల‌బ్రెటీలు ఇలాంటివి ప‌ట్టించుకోరు….తమిళ, మలయాళీ నటి ప్రియాంక, దర్శకుడు లారెన్స్ రామ్ 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఒక్కయ్యారు. ఎంత వేగంగా పేమించుకుని పెళ్లి చేసుకున్నారో అంతే వేగంగా ఈ జంట విడిపోయింది. మూడేళ్లకే మనస్పర్థలు ఏర్పడి వీరిద్దరూ విడిపోయారు. కానీ ఆ విషయం ఇటీవల పబ్లిక్ కు తెలిసింది. ప్రియాంక కొన్ని చిత్రాలకు మాత్రమే హీరోయిన్ గా పరిమితమైన నటి. లారెన్స్ రామ్ కూడా దర్శకుడిగా పాపులర్ కాలేదు. దీనితో వీరి వైవాహిక జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

Related image

నటి ప్రియాంక వసంత బాలన్ దర్శత్వం వహించిన వెయిల్ చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఆ తరువాత కొన్ని తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించింది. కానీ ప్రియాంకకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ సమయంలో దర్శకుడు లారెన్స్ రామ్ ప్రేమలోపడింది. ఈ జంట 2012 లో వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ప్రారంభించారు మూడేళ్లపాటు అన్యోన్యంగా సాగిన వీరి జీవనంలో కుమారుడు పుట్టాక మస్పర్థలు మొదలయ్యాయి. ప్రియాంక కొడుకుతో కలసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. ఆ సమయంలో వీరిద్దరూ విడాకులు పొందారు. ఈ విషయాలని ప్రియాంక ఎప్పుడూ బయటకు ప్రస్తావించలేదు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వచ్చాయో వివరించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వివాహం తర్వాత కూడా నేను నటిగా కొనసాగాలని భావించా. కానీ నా భర్తకు నటించడం ఇష్టం లేదు. ఇంటిపట్టనే ఉండాలని ఆంక్షలు విధించాడు. అతడి వైఖరి నాకు నచ్చలేదు. నటన తప్ప నాకు జీవితంలో మరొకటి తెలియదు అని ప్రియాంక తెలిపింది. అలా మా మధ్య సమస్యలు మొదలయ్యాలని ప్రియాంక తెలిపింది. కానీ మేమిద్దరం విడిపోవడానికి అసలు కారణం ఇది కాదని చెప్పిందితామిద్దరం ప్రైవేట్ గా గడిపిన ఫోటోలని ఆయన లీక్ చేశాడు. ఈ విషయం తెలిశాక నాకు చాలా అసహ్యంగా అనిపించింది. అలాంటి వ్యక్తితో కలసి జీవించలేక విడాకులు పొందానని ప్రియాంక స్పష్టం చేసింది. వీరు కుమారుడు ప్రస్తుతం ప్రియాంక వద్దనే ఉన్నాడు. కొడుకు కోసం లారెన్స్ రామ్ ఇటీవల కోర్టుని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.