అమ్మాయిల కన్నె పొర గురించి ఎవ్వరికీ తెలియని పచ్చి నిజాలు వింటే షాక‌వుతారు

829

అమ్మాయిల‌తో సెక్స్ చేసే స‌మ‌యంలో కొంద‌రు అబ్బాయిలు అత్యుత్స‌హం చూపిస్తారు ముఖ్యంగా అమ్మాయిలు క‌న్నెపొర విష‌యంలో వీరు అతిగా ఆలోచిస్తారు ఆ అమ్మాయి క‌న్నె అయితే క‌చ్చితంగా క‌న్నెపొర చిరిగిపోతుంది అని మొద‌టిసారి శృంగారం చేస్తే ఆ క‌న్నెపొర తెగిపోతుంది అని అనుకుంటారు. ఇది చూసి ఆమె క‌న్నె అవునా కాదా అనేది తెలుసుకుంటారు..ఇక క‌న్నెపొర చూడ‌టానికి ఏమీ క‌నిపించ‌దు అస‌లుక‌న్నెపొర లేకుండా కూడా అమ్మాయిలు ఉంటారు.. ఇది తాజాగా డాక్టర్లు చెబుతున్న అంశం.

Image result for girls

చాలా మంది శృంగార విష‌యంలో క‌న్నెపొర ఉంటేనే ఆమె కన్నె అని ఆ క‌న్నెపొర లేక‌పోతే ఆమె క‌న్య‌కాదు అని అంటారు.. ఇది ఎంద‌రిలో ఉంటుందో కూడా వారికి తెలియ‌దు.. కొంద‌రు క‌న్నెపొర లేకుండా కూడా పుడ‌తారు అని డాక్ట‌ర్లు చెబుతున్నారు..యోని ద్వారం ద‌గ్గ‌ర అర్ధ‌చంద్రాకారంగా ఉంటుంది, లేదా గ్లాస్ అంచులా ఉంటుంది ఈ క‌న్నెపొర‌. దీనికి క‌న్నాలు ఉంటాయి.. క‌న్నెపొర‌లు ర‌క‌ర‌కాలుగా ఉంటాయి, అంద‌రికీ ఒకేలా ఉండాలి అని లేదు. ఇది ఉల్లిపొర‌కంటే ప‌ల‌చ‌గా ఉంటుంది, పూత‌రేకు కంటే స‌న్న‌గా ఉంటుంది.. శ‌రీర నిర్మాణంలో ఉండే ఓ పొరగానే దీనిని చూడాలి. అమ్మాయిలు చిన్న‌త‌నంలో ఆడుకుంటు ఉన్న స‌మ‌యంలో ఇలా జ‌రుగుతుంది, అలాగే ఆ స‌మ‌యంలో ఇది తెగిపోవ‌చ్చు ఆ పిల్ల స్కిప్ చేసిన స‌మ‌యంలో ఆమెకి ఇలా క‌న్నెపొర తెగిపోవ‌చ్చు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే ఆమె యోనిలో దుర‌ద‌గా ఉంది అని చెయ్యి పెట్టినా ఇది పోతుంది… కొంద‌రు అంటూ ఉంటారు క‌న్వ‌త్వానికి క‌న్నెపొర‌ని సూచిక‌గా చెబుతారు.. మొద‌టిసారి శృంగారం చేసిన స‌మ‌యంలో క‌న్నెపొర చిర‌గాలి ర‌క్తం రావాలి అని అంటారు.. ఇది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు అని అంటున్నారు.. ర‌క్తం చుక్క కూడా రాన‌వ‌స‌రం లేదు, తోడ‌మీద రక్తం వ‌స్తే వ‌స్తుంది, మొట్ట‌మొద‌టి క‌ల‌యిక‌లో యెనిగోలు చీరుకుపోచయి ర‌క్తం వ‌స్తుంది, అంతేకాని క‌న్నెపొర వ‌ల్ల కాదు ఇది అంతా అవాస్త‌వం అని చెబుతున్నారు వైద్యులు. చూశారుగా ఇక‌నైనా ఈ అపోహ‌ల‌ను ప‌క్క‌న పెట్టండి. దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.